గత కొన్నాళ్ల నుంచి బాలీవుడ్ కు వరస షాకులు తగులుతూనే ఉన్నాయి. ఒక్కటంటే ఒక్క సినిమా కూడా సక్సెస్ అవడం లేదు. ఇప్పుడు ఆ లిస్టులోకి మరో రీమేక్ చేరింది. అజయ్ దేవగణ్ 'భోళా'గా వచ్చాడు కానీ అట్టర్ ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాడు. ఇంతకీ ఈ సినిమాలో ఎక్కడ తప్పు జరిగింది?
టబు.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. గతంలో అనేక హిట్ సినిమాల్లో నటించిన ఈ హీరోయిన్ తనకుంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది. ఇక నటనతోనే కాకుండా తన అంద, చందాలతో సైతం కుర్రాకారును తన వైపుకు తిప్పుకుని అభిమాన గణాన్ని సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ నటిస్తున్న భోలా సినిమాల్లో టబు ఓ కీలక పాత్రలో నటిస్తుంది. అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ […]