తన స్నేహితుడికి జరిగిన సంఘటన మరో కుటుంబంలో జరగకూడదు అని ఓ ఉద్యమాన్నే ప్రారంభించాడు ఓ వ్యక్తి. ఆ వ్యక్తి పేరు రాఘవేంద్ర. ఇప్పటి వరకు 2 కోట్లు ఖర్చు పెట్టి తన ఫ్రెండ్ కు జరిగిన సంఘటన మరోకరికి జరగకూడదు అని పోరాాడుతున్నాడు.
మహిళలు, మైనర్ బాలికలపై లైంగిక దాడి ఘటనలు మనం ఎప్పుడూ వింటుంటాం. అయితే ఇక్కడ సీన్ రివర్స్. మైనర్ బాలుడిపై యువతి లైంగిక దాడికి పాల్పడింది. ఈ ఘటన ముంబైలోని ధారావి ప్రాంతంలో చోటుచేసుకుంది. సోషల్ మీడియా ద్వారా మైనర్ బాలుడితో పరిచయం పెంచుకున్న యువతి.. ప్రేమ పేరుతో వేధించడమే కాకుండా.. పలుమార్లు లైంగిక దాడికి పాల్పడింది. దీంతో విసిగిపోయిన బాలుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. […]
లోకంలో తల్లి ప్రేమను మించింది మరొకటి లేదు అని నిరూపించిన సందర్భాలు అనేకం. మనిషి సృష్టిలోనే కాదు.. ఏ జీవమైనా తల్లికి బిడ్డ మీద ఉండే ప్రేమకు ఎవరు వెలకట్టలేరు. ఈ విషయాన్ని అందరూ ఒప్పుకోకపోయినా.. ఇదే సత్యం. ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా?. క్రికెటర్ గా ఎదగాలనుకున్న బిడ్డ కోసం.. ఓ తల్లి పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. పోనీ.. ఆ ప్లేయర్ రాణించలేదా అంటే అలాను కాదు. అమ్మ కొనిచ్చిన బ్యాట్ తో.. తొలి […]
ప్రేమ.. కులంతో పని లేదు, ప్రాంతంతో పని లేదు, వయసుతో అసలుకే పని లేదు. కానీ కొందరు యువతీయువకులు అన్నాచెల్లెళ్లు అనే మాటే మర్చిపోయి ప్రేమ పేరుతో కుటుంబ బంధాలకు తూట్లు పొడుస్తున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ అన్నాచెల్లెళ్లు ప్రేమించుకున్నారు. ఇక పెద్దలు కాదనేసరికి ఆత్మహత్య చేసుకున్నారు. ఇటీవల జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది బీహార్ రాష్ట్రంలోని బంకాలోని కటోరియా పరిధిలోని బదాసన్ అనే గ్రామం. […]