టీమిండియా మాజీ కెప్టెన్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ఎంత గొప్ప బ్యాటరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు అని దేశాల్లోనూ కోహ్లీకి సెంచరీలు ఉన్నాయి. ప్రపంచంలోని ప్రతి బౌలర్ కూడా కోహ్లీ వికెట్ తీసుకుంటే.. కప్పు గెలిచినంత సంబురపడిపోతాడు. అలాంటి ఆటగాడు విరాట్ కోహ్లీ. క్లాస్ క్రికెట్‌తో మాస్ ఇన్నింగ్స్‌లు ఆడగలడు. ప్రపంచ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన రెండో ప్లేయర్‌గా నిలిచాడు కోహ్లీ. దిగ్గజ మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ 100 సెంచరీల […]
టీమిండియా అంటే బ్యాటర్లు, స్పిన్నర్లు మాత్రమే చాలామందికి గుర్తొస్తారు. పేస్ బౌలర్లు చాలా తక్కువ మంది మాత్రమే కనిపిస్తుంటారు. ప్రస్తుతం పరిస్థితి చాలా మారిపోయింది. బుమ్రా, సిరాజ్, ఉమ్రాన్ మాలిక్ లాంటి కుర్రాళ్ళు తమ స్పీడ్ బౌలింగ్ తో అదరగొడుతున్నారు. బుల్లెట్ల లాంటి బంతులేసి బ్యాటర్లని భయపెడుతున్నారు. అయితే బుమ్రా గతేడాది నుంచి గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉంటున్నాడు. ఎప్పుడు వస్తాడనేది ఇంకా తెలియట్లేదు. ఈ టైంలో సిరాజ్, ఉమ్రాన్ లాంటి వాళ్లు మెప్పిస్తున్నారు. వీరితో […]
టీమిండియా స్టార్ పేసర్ జస్పీత్ర్ బుమ్రా జాతీయా జట్టులోకి రావడానికి కారణం కోహ్లీనే అని టీమిండియా మాజీ బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ అన్నారు. బుమ్రా టెస్టు అరంగేట్రం గురించి మాట్లాడిన భరత్ ఈ వ్యాఖ్యలు చేశారు. విరాట్ కోహ్లీ అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయంతోనే బుమ్రా టెస్టు ఫార్మాట్లోకి ఎంట్రీ ఇచ్చాడని చెప్పాడు. 2018 సౌతాఫ్రికా పర్యటనలో టెస్టు అరంగేట్రం చేసిన అతను అనతికాలంలోనే ఫార్మాట్లకతీతంగా మేటి బౌలర్‌గా ఎదిగాడు. ‘2018 సౌతాఫ్రికా పర్యటనకు భారత జట్టు […]