టాలీవుడ్ యువనటుడు అడివి శేష్ ప్రధానపాత్రలో నటించిన పాన్ ఇండియా సినిమా ‘మేజర్’. సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శశికిరణ్ టిక్కా దర్శకత్వం వహించిన ఈ సినిమా రిలీజ్ నేపథ్యంలో చిత్రబృందం నాన్ స్టాప్ ప్రమోషన్స్ జరుపుతోంది. 26/11 ముంబై దాడుల్లో ప్రాణాలు విడిచిన మేజర్ ఉన్నికృష్ణన్ జీవితకథ ఆధారంగా ఈ సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మేజర్ చిత్రబృందం రిలీజ్ […]
పాన్ ఇండియా మల్టీస్టారర్ ‘RRR‘ సినిమా టీమ్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో విడుదల కానున్న RRR సినిమా టికెట్ రేట్లను పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు మంత్రి పేర్ని నాని మీడియా సమావేశంలో ప్రకటన చేశారు. ప్రజలకు భారం లేకుండా.. నిర్మాతలకు నష్టం రాకుండా.. స్క్రూటినీ చేసి టికెట్ ధర పెంచుకునే వెసులుబాటు కల్పిస్తాం అని తెలిపారు. మొదటి 10 రోజులు టికెట్ ధరలు పెంచుకునేందుకు అవకాశం […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రలలో తెరకెక్కిన చిత్రం ‘భీమ్లా నాయక్‘. మాస్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం.. ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. మలయాళం సూపర్ హిట్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’కి అధికారిక రీమేక్ చిత్రంగా భీమ్లా నాయక్ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం భీమ్లా నాయక్ మూవీ విడుదల పై ఇండస్ట్రీలో, అటు ఫ్యాన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదివరకే భీమ్లా నాయక్ రిలీజ్ వాయిదా పడుతూ […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, జీనియస్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న ‘పుష్ప’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’. ‘ఆర్య, ఆర్య 2’ చిత్రాల తర్వాత హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం హ్యాట్రిక్ చిత్రం ఇది .రష్మిక మందాన్నా హీరోయిన్ నటిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీగానే అంచనాలున్నాయి. తమ అభిమాన […]