ప్రపంచం సాంకేతిక రంగంలో ఎంతో ముందడుగు వేసినా జనాలకు మాత్రం దేవుడు అంటే భక్తి.. దెయ్యం అంటే భయం ఇంకా పోలేదని చెప్పాలి. సాధారణంగా నాగుపాము అంటే ఎవరికైనా వెన్నుల్లో వణుకు పుడుతుంది.. పాము ఉన్న పరిసర ప్రాంతాల్లోకి వెళ్లాలంటే చచ్చేంత భయం. అయితే పాముల పై ఎన్నో సినిమాలు, సీరియల్స్ వచ్చిన విషయం తెలిసిందే. నాగుపామును కుల దైవంగా కొలుస్తారు.. పేర్లు పెట్టుకుంటారు. ప్రతి గుడిలో నాగదేవతకు సంబంధించిన విగ్రహాలు తప్పనిసరిగా ఉంటాయి. దేశ వ్యాప్తంగా […]
కోవిడ్ మహహ్మరి విజృంభణతో మరోమారు నిషేధాజ్ఞలు అమలవుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ప్రభుత్వాలు పదేపదే హెచ్చరిస్తున్నాయి. అందులో భాగంగానే కోవిడ్ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలకు కూడా వెనకాడడం లేదు. పోలీసు ఆంక్షలు కూడా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఓ ఐదేళ్ల పిల్లవాడు మాస్క్ పెట్టుకొనివారిని ప్లాస్టిక్ కర్రతో కొడుతూ “తుమ్హారా మాస్క్ కహా హై” అంటూ ప్రశ్నిస్తున్నాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక […]