సాధారణంగా పెళ్లి వేడుకలో పెట్టిన విందు భోజనం బాలేదని, విందు భోజనంలో కావాల్సిన ఆహార పదార్థాలు వడ్డించలేదని గొడవలు చోటుచేసుకోవటం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా మటన్, మందు విషయంలో గొడవలు జరుగుతూ ఉంటాయి. కానీ, దిన కర్మ విందులో గొడవలు జరగటం అత్యంత అరుదుగా జరుగుతుంటుంది. అలాంటి అరుదైన ఘటన బిహార్లో చోటుచేసుకుంది. దిన కర్మ విందులో పెరుగు వడ్డించలేదని ఓ కుటుంబంపై విందుకు వచ్చిన వారు దారుణానికి తెగ బడ్డారు. వేడి నీళ్లతో ఆ కుటుంబంపై […]
దొంగలు చోరీలు చేయడంలో చాలా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంటారు. చోరీలు చేయడంలో వారు చాలా ఆరితేరి ఉంటారు. సాధారణంగా ఇళ్లు, దుకాణాలు వంటి ఇతర ప్రాంతాలను టార్గెట్ గా చేసుకుని చోరీలకు పాల్పడే దొంగలను అనేకమందిని చూశాం. కొందరు దొంగలు విచిత్రమైన దొంగతనాలు చేస్తుంటారు. ఆ దొంగల తెలివి చూస్తే..వామ్మో! వీళ్లెక్కడి దొంగలురా నాయనా.. అని అనకుండా ఉండలేము. ఇటీవలే బ్రిడ్జిని ఎత్తుకెళ్లిన దొంగలు గురించి విని అందరూ అవాక్కయ్యారు. అలాంటి షాకింగ్ న్యూస్ మరొకటి జరిగింది. ఈసారి […]
ఆమె పేరు లాలీ కుమారి. వయసు 20 ఏళ్లు. బిహార్ లోని ఓ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఈమె ఓ యువకుడి ప్రేమలో పడింది. అతను పెళ్లి చేసుకోవడంతో ఆ యువతి ప్రియుడి సోదరుడితో మరోసారి ప్రేమలో పడింది. అతడు కూడా కాదని వెళ్లడంతో ఆ యువతి మరో యువకుడిని పెళ్లి చేసుకుంది. దీనిని భరించలేకపోయిన రెండవ ప్రియుడు ఊహించని దారుణానికి పాల్పడ్డాడు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలేం […]
ఈ మద్య దొంగలు బాగా తెలివిమీరి పోయారు. ఒకప్పడు ఇంట్లో చొరబడి డబ్బు, నగలు, విలువైన వస్తువులు చోరీలు చేసేవారు.. కానీ ఇప్పుడు కొత్త కొత్త పద్దతుల్లో చోరీలకు పాల్పపడుతున్నారు. కొంతమంది దొంగలు పట్టపగలు ఒంటరిగా వెళ్తున్న మహిళలను టార్గెట్ చేసుకొని చైన్ స్నాచింగ్ కి పాల్పపడుతున్నారు. ఇక ఎదుటి వారు ఏమాత్రం ఏమరపాటున ఉన్నా.. సెల్ ఫోన్లు, మనీ పర్సులు కొట్టేస్తున్నారు. కానీ, ఓ దొంగ ఎవరూ ఊహించని విధంగా రైలు బ్రిడ్జి దాటుతున్న సమయంలో […]