కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్నట్లు, మోడల్ గా మారేందుకు అందం పెంచుకోవడం కోసం బ్యూటీపార్లర్ కు వెళ్లిన ఓ మహిళకు ఊహించని షాక్ తగిలింది. జుట్టు ఊడిపోవడంతో ఆందోళన చెందుతోంది.
ఈ మద్య ఎక్కడ చూసినా మహిళలపై అత్యాచారాలు, హత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. చిన్న పిల్లల నుంచి వృద్ద మహిళల వరకు ఎవరినీ వదలడం లేదు కామాంధులు. కొంతమంది ప్రేమ పేరుతో వేధిస్తూ యువతులను లైంగికంగా వేధిస్తుంటే.. మరికొంతమంది ఉన్మాధులుగా మారి వారిని హతమారుస్తున్నారు.
మీరు గృహిణులా..? ఇంట్లో ఖాళీగా ఉంటున్నారా..? అయితే.. ఈ కథనం మీకోసమే.. ఇంట్లో ఖాళీగా ఉంటూ సమయాన్ని వృథా చేసుకోకుండా ఈ వ్యాపారం చేస్తే.. ప్రతి నెలా స్థిరమైన ఆదాయం పొందవచ్చు. ఈ బిజినెస్ ఏంటి..? ఎలా ప్రారంభించాలి..? లాభాలు ఎలా ఉంటాయన్నది తెలియాలంటే కింద చదివేయండి..