ప్రస్తతం సమాజంలో వివాహేతర సంబంధాలు ఎక్కువవుతున్నాయి. ఆడ మగ అనే తేడా లేకుండా విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. తప్పని వారిస్తే ప్రాణాలే తీస్తున్నారు. ఈ సంబంధాల కారణంగా ఎన్నో కుటుంబాలు నాశనం అవుతున్నాయి. ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాల వల్ల చోటుచేసుకునే దారుణాలు విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. అక్రమ సంబంధం కొనసాగిస్తున్న భార్యను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్త.. ఆమెను, ప్రియుడిని చితకబాదాడు. అందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది. పూర్తి […]
‘అరెస్టు లక్నోగర్ల్’… ‘లక్నో అమ్మాయిని అరెస్టు చేయండి’… ఉత్తర ప్రదేశ్‌లోని లక్నో నగరంలో నడిరోడ్డుపై ఓ యువతి చేసిన రచ్చ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పై నినాదాలతో ‘హ్యాష్‌ట్యాగ్స్’ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లక్నోలోని అవధ్ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తిని నడిరొడ్డులో ఓ యువతి కొడుతూ ఉండడం అందులో ఉంది. ట్రాఫిక్ కానిస్టేబుల్‌తో సహా అక్కడున్నవాళ్లంతా ఆ తతంగం చూస్తూ ఉండిపోయారు. అతడి సెల్ […]
కోవిడ్ మహహ్మరి విజృంభణతో మరోమారు నిషేధాజ్ఞలు అమలవుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ప్రభుత్వాలు పదేపదే హెచ్చరిస్తున్నాయి. అందులో భాగంగానే కోవిడ్ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలకు కూడా వెనకాడడం లేదు. పోలీసు ఆంక్షలు కూడా కొనసాగుతున్నాయి. మాస్క్ పెట్టుకోలేదన్న కారణంతో సామాన్య ప్రజలపై దారుణంగా వ్యవహరిస్తున్నారు పోలీసులు. ఇదే కారణంతో మహిళను ఆమె కూతురి ముందే నడిరోడ్డుపై పడేసి, ఆమె జుట్టును లాగుతూ కొట్టిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. […]