ప్రస్తతం సమాజంలో వివాహేతర సంబంధాలు ఎక్కువవుతున్నాయి. ఆడ మగ అనే తేడా లేకుండా విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. తప్పని వారిస్తే ప్రాణాలే తీస్తున్నారు. ఈ సంబంధాల కారణంగా ఎన్నో కుటుంబాలు నాశనం అవుతున్నాయి. ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాల వల్ల చోటుచేసుకునే దారుణాలు విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. అక్రమ సంబంధం కొనసాగిస్తున్న భార్యను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్త.. ఆమెను, ప్రియుడిని చితకబాదాడు. అందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను చూడండి.