నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో ఇళయదళపతి విజయ్, పూజా హెగ్డే.. హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘బీస్ట్’. ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు. భారీ అంచనాల నడుమ ఏప్రిల్ 13న పలు భాషల్లో వరల్డ్ వైడ్ గా విడుదలైన ఈ చిత్రం మిశ్రమ ఫలితాలు అందుకున్నప్పటికీ ఫస్ట్ డే కలెక్షన్ల వర్షం కురిపించింది. ఓవైపు ఈ సినిమా సూపర్ హిట్ అంటూ టాక్ వినిపిస్తుండగా.. మరోవైపు విజయ్ […]
తమిళ స్టార్.. దళపతి విజయ్ నటించి బీస్ట్ చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం ఆశించిన మేర సక్సెస్ సాధించలేదు. సినిమా తమ అంచనాలకు అనుగుణంగా లేకపోవడంతో.. తమిళనాడులో కొందరు అభిమానులు ఏకంగా థియేటర్ తెరకు నిప్పు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బీస్ట్ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర అంశం నెట్టింట వైరలవుతోంది. అదే బీస్ట్ OTT విడుదల. ఈ మధ్య కాలంలో స్టార్ హీరోలు, ఛోటా […]
ఇళయ దళపతి విజయ్.. గూఢచారిగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ ‘బీస్ట్’. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీగానే అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో విజయ్ సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డె హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం ఏప్రిల్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఉదయం నుంచి థియేటర్ల వద్ద విజయ్ అభిమానుల హంగామా చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లోని పలు థియేటర్లలో ఉదయం 4 గంటలకే మొదటి షో రిలీజ్ […]
Beast Movie: సమ్మర్ సీజన్ వచ్చిందంటే చాలు.. కొత్త సినిమాల సీజన్ మొదలైనట్లే. ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న పెద్ద సినిమాల నుండి చిన్న సినిమాల వరకు థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అయిపోతాయి. ఈ క్రమంలో ఒక్కోసారి వేరే ఇండస్ట్రీల స్టార్స్ సినిమాలు కూడా డబ్బింగ్ వెర్షన్‌లో తెలుగులో రిలీజ్ అవుతుంటాయి. స్ట్రయిట్ తెలుగు సినిమాలతో పాటు వేరే భాషల హీరోల సినిమాలు వస్తే మంచిదే. ఏ భాషలో అయినా సినిమాల పోటీ అనేది మామూలే. ఇక్కడ […]