2022 సంవత్సరం దాదాపుగా ముగిసిపోయింది. అంతా ఇప్పటి నుంచే కొత్త సంవత్సరం మూడ్ లోకి వెళ్లిపోయారు. 2023 ఏడాది కోసం ఎదురుచూపులు స్టార్ట్ చేశారు. అయితే సెలబ్రేషన్స్ కోసం కొత్త సంవత్సరం రావాలని కోరుకుంటున్నారు. కానీ, జనవరి నుంచి ఆర్థికంగా, వాణిజ్యపరంగా చాలా మార్పులు రాబోతున్నాయి. ఆ విషయాలను తెలుసుకుని జాగ్రత్తగా మసులుకోవడం మంచిది. లేదంటే మీ జేబుకు చిల్లు పడే అవకాశాలు చాలా ఉన్నాయి. క్రెడిట్ కార్డులు కూడా కొత్త నిబంధనలను తీసుకురాానున్నట్లు తెలుస్తోంది. అలాగే […]
సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన “సర్కారు వారి పాట” సినిమా ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబడుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను “గీతగోవిందం” ఫేమ్ పరశురామ్ తెరకెక్కించాడు. సర్కారు వారి పాట చిత్రం మహేష్ బాబు కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. లవ్, యాక్షన్, కామెడీ, మాస్, ఎమోషనల్ ఇలా అన్ని అంశాలను మేళవించిన ఈ సినిమా.. పక్కా కమర్షియల్ హిట్ […]
విదేశాల నుంచి ఏదో పార్సిల్ వచ్చిందని, అది కావాలంటే కొంత డబ్బు కట్టాలని మోసగాళ్లు ఒక మెసేజ్ పంపిస్తారు. ఆ మెసేజ్ లో ఉన్న లింక్‌ను క్లిక్ చేసిన తర్వాత క్రోమ్ యాప్ అప్‌డేట్ చేయమని కోరుతుంది. ఒకవేళ మీరు క్రోమ్ యాప్ అప్‌డేట్ చేస్తే ఇక అంతే సంగతులు. అప్‌డేట్ తర్వాత గూగుల్ క్రోమ్ మాల్‌వేర్ యాప్ లాగా మారిపోతుంది. తర్వాత ప్యాకేజీని డెలివరీ చేయడానికి క్రెడిట్ కార్డుల ద్వారా ఒకటి లేదా రెండు డాలర్లు […]