ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా పలు చోట్ల ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. రాజకీయ నేతలు, పోలీసులు, ప్రభుత్వ అధికారులను లక్ష్యంగా చేసుకొని చేస్తున్న దాడుల్లో ఎంతో మంది అమాయకులు తమ ప్రాణాలు కోల్పోతున్నారు.
పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ బస్సు లోయలో పడింది. ఈ ఘటనలో 40 మంది చనిపోగా.. 8 మందికి గాయాలయ్యాయి. ఆదివారం ఈ సంఘటన చోటుచేసుకుంది. లాస్‌బెలా అసిస్టెంట్ కమిషనర్ హజ్మా అంజుమ్ తెలిపిన వివరాల మేరకు.. ఓ ఆర్టీసీ బస్సు 48 మంది ప్రయాణికులతో రాత్రి వేళ క్వెటానుంచి కరాచికి ప్రయాణిస్తోంది. అర్థరాత్రి సమయంలో లాస్‌బెల దగ్గరలోని ఓ బ్రిడ్జిమీద బస్సు వెళుతూ ఉంది. అతి వేగం కారణంగా యూటర్న్ తీసుకునే […]
టీమిండియా స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్, రన్ మెషీన్, చేజ్ మాస్టర్, కింగ్ కోహ్లీకి ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది అభిమానులు ఉన్నారు. అతని ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య 220 మిలియన్లు.. ఇండియాలో ఇంతమంది ఇన్‌స్టా ఫాలోవర్లు ఉన్న మరో వ్యక్తి లేడు. అలాంటిది బలూచిస్థాన్‌లో కోహ్లీకి అభిమాని ఉండటంలో ఏంటి గొప్ప అనుకుంటున్నారా? అవును గొప్పే.. ఎందుకంటే.. అది అలాంటి ఇలాంటి ప్రాంతం కాదు.. భౌగోళికంగా పాకిస్థాన్‌లో ఉన్నా.. స్వతంత్ర దేశంగా ఉండాలనే బలమైన […]