ప్రముఖ యోగా గురువు రామ్ దేవ్ బాబా మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలు దుస్తువులు లేకున్నా అందంగానే ఉంటారంటూ వివాదస్ప వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో నిర్వహించిన యోగా సైన్స్ క్యాంప్ లో భాగంగా రామ్ దేవ్ బాబా ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ సమావేశంలో భాగంగా మహిళలు చేసిన యోగా శిక్షణ కార్యక్రమం ముగిసిన వెంటనే ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత […]
వివాదాస్పద యోగా గురువు బాబా రామ్‌దేవ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ తారలపై, బాలీవుడ్ ఇండస్ట్రీపై వివాదాస్పద ఆరోపణలు చేశారు. బాలీవుడ్‌లో డ్రగ్స్ వాడకం విరివిగా జరగుతుందంటూ సంచలన ఆరోపణలు చేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో శనివారం ఏర్పాటు చేసిన ఆర్యవీర్, వీరాంగన సదస్సులో బాబా రామ్‌దేవ్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా రామ్‌దేవ్ మాట్లాడుతూ.. బాలీవుడ్‌లో చాలా మంది డగ్ర్ వాడుతున్నారని అన్నారు. షారుఖ్ ఖాన్ కుమారుడు ఈ మధ్య డ్రగ్స్ కేసులో […]