కార్తీక మాసం హిందువులుకు ఎంతో ప్రీతి పాత్రమైన నెల. హరిహరులకు కార్తీక మాసం అంటే ఎంతో ఇష్టం. ఈ నెల మొత్తం శివాలయాలు.. భక్తులతో కిటకిటలాడతాయి. ఇక కార్తీక మాసంలో చాలా మంది అయ్యప్ప స్వామి, హనుమాన్ దీక్ష తీసుకుంటారు. 41 రోజుల పాటు ఈ దీక్షలో ఉండాలి. కానీ కొందరు వారి వీలును బట్టి 11 రోజులు అలా దీక్షలో ఉంటారు. టాలీవుడ్ సెలబ్రిటీలు చాలా మంది అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటారు. రామ్ చరణ్, […]
మన దేశంలో కార్తీక మాసానికి చాలా ప్రత్యేకత ఉంది. ఈ మాసంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు హరిహరసుతుని నామ స్మరణతో మారుమోగుతాయి. కార్తీక మాసంలో ప్రజలు ఎక్కువగా అయ్యప్ప దీక్ష తీసుకుంటారు. 41 రోజుల పాటు సాగే ఈ దీక్షలో మాల ధరించిన వ్యక్తులు అత్యంత కఠిన నియమాలను పాటిస్తూ.. దీక్ష పూర్తి చేస్తారు. 41 రోజులు గడిచిన తర్వాత ఇరుముడి కట్టుకుని.. కేరళ శబరిమలలో ఉన్న అయ్యప్ప సన్నిధికి చేరుకుని.. ఇరుముడి సమర్పించి.. దీక్షను […]
వినాయక విగ్రహం పాలు తాగిన సంఘటన గతంలో పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో అద్భుతం చోటు చేసుకుంది. అయ్యప్ప స్వామి విగ్రహం కళ్లు తెరిచిన అద్భుత సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. ఈ సంఘటన తమిళనాడు కోయంబత్తూరులోని మణికంఠస్వామి ఆలయంలో చోటు చేసుకుంది. శనివారం 40వ వార్షిక పూజలో పాల్గొనేందుకు 3వేల మందికిపైగా అయ్యప్ప భక్తులు గుడికి చేరుకున్నారు. ఈ సమయంలో పూజారులు అయ్యప్ప విగ్రహానికి […]
దక్షిణ భారతదేశంలో అతి పవిత్రమై పేరుగాంచిన మహిమాన్విత క్షేత్రం శబరిమలలోని అయ్యప్ప స్వామి దేవాలయం.భారతదేశంలో పలు రాష్ట్రాల నుండి అయ్యప్ప స్వామి దర్శనం కోసం ప్రతి ఏటా లక్షలాదిమంది భక్తులు దీక్షతో పుణ్య శబరిమల విచ్చేస్తూ ఉంటారు. అయ్యప్ప దీక్షలో ఉన్న కఠిన తరమైన నియమాలు మరి ఏ ఇతర దీక్షలలోను ఉండవని భక్తులు భావిస్తారు.దీక్షా సమయంలో చేసే పూజలు ,భజనలు ,నియమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి, భక్తి భావాన్ని కలిగించి మనసు ప్రశాంతమై నిర్మలంగా అనిపిస్తుంది. […]