భారత దేశంలో అయోద్య మందిరాన్ని ఎంతో అద్భుతంగా నాగార శైలిలో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. రామ మందిర నిర్మాణం త్వరలో పూర్తవుతుందని నిర్మాణ కమిటీ చైర్మన్ తెలిపారు.
రామాలయాలలో రామునికి తమవంతుగా విలువైన ఆభరణాలను, సీతమ్మకు నగలను, చీరలను సమర్పించి భక్తిని చాటుకుంటారు. అలాగే గుజరాత్‌లో కూడా 108 అడుగుల పొడవుతో బాహుబలి అగరబత్తిని తయారుచేసి తమ రామభక్తిని చాటుకున్నారు.
రామ భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అయోధ్య రామ మందిరం నిర్మాణం చక చకా పూర్తవుతోంది. త్వరలోనే భక్తులకు స్వాగతం పలికేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. 2024, జనవరి ఒకటో తేదీన అయోధ్య రామ మందిరాన్ని ఆవిష్కరించనున్నట్లు ప్రకటించారు. త్రిపురలో పర్యటిస్తున్న అమిత్ షా, ఓ సభలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. బాబ్రీ మసీదును కూల్చివేసిన స్థలం వద్ద కొత్త ఆలయాన్ని నిర్మిస్తున్నారు. […]