ఈ మద్య రైలు ప్రమాదాల సంఖ్య బాగా పెరిగిపోయింది. చాలా మంది ఫ్లాట్ ఫామ్ వద్ద చేస్తున్న తప్పిదాల వల్ల రైలు కింద పడి చనిపోవడం జరుగుతుంది. అదృష్టం బాగుండి ఆ సమయానికి రైల్వే గార్డు వచ్చి రక్షించిన ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. రైలు పట్టాలు దాటుతున్నప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. కళ్లు మూసి తెరిచే లోపు ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఓ మహిళ రెప్పపాటులో రైలు ప్రమాదం నుంచి తప్పించుకుంది.. దానికి సంబంధించిన వీడియో […]
అమ్మ అంటే ఆప్యాయత.. అనుబంధం… అమ్మ ఒక మార్గదర్శి.. ఒక స్ఫూర్తి, అమ్మే తొలి గురువు. అమ్మకన్నా గొప్ప దైవం ఎక్కడా ఉండదు.. అమ్మ లేకపోతే ఆ లోటు జీవితంలో ఎవరూ తీర్చలేరు. తన బదులుగా దేవుడు అమ్మను సృష్టించాడని అంటారు. ఏ తల్లి అయినా.. తన పిల్లలు సంతోషంగా ఉంటే చాలనుకుంటుంది. వారిలోనే తన ఆనందాన్ని వెతుక్కుంటుంది. ఆ తల్లి కూడా అదే చేసింది. తాను చనిపోతానని తెలిసి.. తన కొడుకు గ్రాడ్యుయేట్‌గా చూడాలి అనుకుంది.. […]
చిన్న పిల్లలు ఇంట్లో మారం చేస్తుంటే వారికి ఏదైని బొమ్మలు కొనిపిస్తే ఆడుకుంటూ ఎంతో మురిసిపోతారు. ఇక ఇంట్లో ఏదైనా కొత్త వస్తువులు కొంటే ముందుగా మురిసిపోయేది చిన్నారులే. ఆటవస్తువులు, సైకిల్, బైక్, టీవీ, కారు ఇలా ఏ వస్తువు తీసుకున్నా కేరింతలు కొడుతూ సంబరంగా మురిసిపోతారు. చిన్న చిన్న విషయాలకే ఆనందాన్ని వెతుక్కునేవారు మన సమాజంలో ఎంతో మంది ఉన్నారు. తమ స్థాయికి తగ్గట్లు ఇంట్లో వస్తువులు కొంటే ఆ ఇంట్లో పిల్లల హడావుడి, సంతోషం […]