కొన్నిసార్లు క్రికెట్ లో వింత వింత సంఘటనలు కనిపిస్తుంటాయి. ఆటగాళ్ల కంటే అంపైర్ల వల్లే ఎక్కువగా పొరపాట్లు చేస్తుంటారు. ఈ విషయంలో సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా జరుగుతుంటాయి. అలాంటివి బయటకొచ్చినప్పుడు నెటిజన్స్ మైదానంలోని వాళ్లే కాదు.. చూస్తున్న నెటిజన్స్ కూడా అయోమయంలో పడిపోతారు. ఇప్పుడు కూడా సేమ్ అలాంటిదే ఓ ఇన్సిడెంట్ జరిగింది. దీంతో బ్యాటర్ స్మిత్ తోపాటు వికెట్ కీపర్ బట్లర్ అయోమయంలో పడిపోయారు. ఈ క్రమంలో జరిగిన ఓ సంఘటన ఇప్పుడు వైరల్ […]
ఆస్ట్రేలియా.. ఈ పేరు చెప్పగానే సగటు క్రికెట్ అభిమానికి ఠక్కున గుర్తుకు వచ్చే పేరు స్లెడ్జింగ్. కానీ గత కొంత కాలంగా ఆ జట్టు తీరు మారుతూ వస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న విమర్శల వల్లనో.. లేక వారిలో వచ్చిన పరివర్తనో తెలీదు కానీ ప్రస్తుతం ఆసిస్ ఆటగాళ్ల పరివర్తనలో మాత్రం చాలా మార్పు వచ్చింది. ముఖ్యంగా ఆ జట్టు ఓపెనర్ డేవిడ్ వార్నర్ చాలా పరిణతి చెందినట్లు కనిపిస్తోంది. 2018 శాండ్ పేపర్ వివాదం నుంచి […]
క్రికెట్ చూడటానికి ఎంత సరదాగా ఉంటుందో.. ఆడుతుంటే కూడా అంతే సరదాగా ఉంటుంది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా సరే ఏకంగా ప్రాణాలే పోతుంటాయి. గల్లీ క్రికెట్ నుంచి అంతర్జాతీయ క్రికెట్ వరకు ఇలాంటి సంఘటనలు చాలానే చూశాం. ఎంత జాగ్రత్త పడినా సరే కొన్నిసార్లు ఇలాంటివి జరుగుతుంటాయి. గతంలోనూ ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిల్ హ్యూజ్ మెడపై బంతి బలంగా తాకడంతో మైదానంలో అతడు కుప్పకూలాడు. ఆ తర్వాత కాసేపటికే మరణించాడు. అప్పటి నుంచి క్రికెటర్లు.. ఆడే […]