64 కళల్లో చోర కళ ఒకటి అంటారు. ఇది కళమే కానీ.. దీన్నే నమ్ముకుని పబ్బం గడుపుకుంటున్నారు దొంగలు. వీరి ఆగడాలకు హద్దు, అదుపు ఉండటం లేదు. వీరి తెలివితేటలతో మూడు కంటికి కూడా తెలియకుండా డబ్బులు కాజేస్తున్నారు. కొంత మంది ఇంట్లో చొరబడి దొంగతనాలు
ఈ మధ్య కాలంలో దొంగలు తమ బుర్రకు బాగా పదును పెడుతున్నారు. తెలివిగా దొంగతనాలు చేస్తున్నారు. అక్కడా ఇక్కడ దొంగతనం చేయటం ఎందుకనుకున్నారో ఏంటో తెలియదు కానీ, కొందరు దొంగలు ఏకంగా ఏటీఎమ్ సెంటర్‌నే టార్గెట్ చేశారు. గతంలోలా ఏటీఎమ్ మిషిన్‌ను పగుల కొట్టడం లాంటివి చేయకుండా.. ఏకంగా ఏటీఎమ్ మిషిన్‌నే తీసుకెళ్లిపోయారు. అది కూడా 10 సెకన్లలో దాన్ని బొలెరో వాహనంలో వెసుకెళ్లిపోయారు. ఈ సంఘటన రాజస్తాన్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రాజస్తాన్‌లోని […]
వనపర్తి రూరల్- ఇప్పుడిప్పుడే డిజిటల్ లావాదేవీలు పెరిగిపోతున్నాయి. మనం ఏదైనా కొనాలన్నా, ఎవరికైనా డబ్బులు ఇవ్వాలన్నా గూగుల్ పే, ఫోన్ పే వంటి పేమెంట్ యాప్ లద్వార డబ్బులు చెల్లించేస్తున్నారు. ఐతే అత్యవసరం ఐతే ఇక ఏటీఎం కు వెళ్లి డబ్బులు డ్రా చేయాల్సిందే అనుకొండి. ఒక్కోసారి ఏటీఎం లలో చాలా మందికి చేదు అనుభవాలు దురవుతుంటాయి. మనం బ్యాంకు కార్టు ఏటీఎం మిషిన్ లో పెట్టి, డబ్బులు డ్రా చేస్తే.. ఒక్కోసారి మన అకౌంట్ లోంచి […]