సెలబ్రిటీలకు సంబంధించిన వార్తలను తెలుసుకునేందుకు జనాలు ఆసక్తి చూపిస్తుంటారు. ఇక హీరోహీరోయిన్లకు సంబంధించిన సినిమా, వ్యక్తిగత విషయాల గురించి తెలుసుకోవాలని వారి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అందుకు తగినట్లే సెలబ్రిటీలు కూడా తమకు సంబంధించిన శుభవార్తలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటుంటారు. ఇటీవలే స్టార్ హీరోయిన్ హన్సిక పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. గుణశేఖర్ కుమార్తె నీలిమ గుణ కూడా పెళ్లిపీటలెక్కారు. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ […]
పుష్ప సక్సెస్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. ప్రస్తుతం పుష్ప సీక్వెల్ షూటింగ్ ప్రారంభం కాకముందే బన్నీ తదుపరి సినిమాల గురించి ఇండస్ట్రీ వర్గాలలో చర్చలు నడుస్తున్నాయి. ఇక పాన్ ఇండియా ఫేమ్ రావడంతో బన్నీ కూడా తదుపరి సినిమాలను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు. తాజాగా బన్నీ మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఆలోచనలో ఉన్నాడని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ అల్లు […]
టాప్ స్టార్స్‌తో పనిచేయాలని ప్రతి ప్రొడ్యూసర్ అనుకుంటారు. కానీ.., అందరికీ అది సాధ్యం కాదు. అయితే టాలీవుడ్‌లో నిర్మాత అశ్వనీదత్ కి అది సాధ్యమైంది.సీనియర్ ఎన్టీఆర్ పై అభిమానంతో పరిశ్రమకు వచ్చిన ఆయన.. నిర్మాతగా దాదాపుగా అందరు స్టార్ హీరోలను కవర్ చేశారు. ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందించాడు. అలాంటి అశ్వనీదత్‌కు ఇప్పటికీ ఓ కోరిక మిగిలిపోయిందన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఇవ్వాలన్నది అశ్వనీదత్ […]