నారప్ప.. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. అసురన్ రీమేక్ గా తెరకెక్కిన నారప్ప థియేటర్స్ లో రిలీజ్ కావాల్సి ఉన్నా.., కరోనా నేపథ్యంలో ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ లో విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో నటించిన ఆర్టిస్ట్ లు అందరికీ మంచి పేరు వచ్చింది. అయితే.., నారప్ప చిన్న కొడుకుగా సిన్నప్పగా నటించిన కుర్రాడికి మాత్రం ఇంకాస్త ఎక్కువ పేరు వచ్చింది. దీంతో.., […]
తెలుగునాట రీమేక్ లు కొత్త కాదు. విక్టరీ వెంకటేశ్ ఈ రీమేక్ సినిమాలకి కేరాఫ్. అయితే.., నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ అసురన్ రీమేక్ కి వెంకటేశ్ ఓకే చెప్పడంతో అంతా షాక్ అయ్యారు. అసురన్ ఓ అద్భుతం. ఆ ఫీల్ ని మళ్ళీ రిపీట్ చేయడం కష్టం అని అంతా పెదవి విరిచారు. కానీ.., వెంకటేశ్ మాత్రం నారప్ప విషయంలో అస్సలు తగ్గేదే లే అన్నట్టు ముందుకి వెళ్ళాడు. ఎన్నో అవాంతరాల తరువాత ఇప్పుడు ప్రముఖ […]
ఈ మధ్య కాలంలో సౌత్ ఇండియాన్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన మూవీ ఏదైనా ఉందా అంటే అది అసురన్ అని చెప్పుకోవచ్చు. భూస్వాముల ఆధిపత్యం, కుల వ్యవస్థని ప్రశ్నించే విధంగా అసురన్ తెరకెక్కింది. తమిళంలో ధనుష్ హీరోగా నటించిన ఈ మూవీ అక్కడ సంచలన విజయాన్ని సొంత చేసుకుంది. అయితే.., ఇప్పుడు ఈ మూవీని విక్టరీ వెంకటేశ్ ‘నారప్ప’ పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. కరోనా నేపథ్యంలో నారప్ప ఓటీటీ రిలీజ్ […]