ఆడవాళ్ల మీద దాడులు, అఘాయిత్యాలు ఇప్పటికీ ఏదో మూల జరుగుతూనే ఉన్నాయి. చాలా మంది ఈ దాడుల్లో గాయపడటం, ఆస్పత్రుల పాలు కావడం చూశాం. కానీ, చాలా తక్కువ మంది మాత్రమే అలాంటి సమయంలో ప్రతిఘటించడం చూస్తుంటాం. ఈ మహిళ ధైర్యంగా ఎదురు తిరగడమే కాదు.. అఘాయిత్యం చేయబోయిన వ్యక్తి ప్రైవేట్ పార్ట్ ని కోసేసింది.
తెలంగాణ లో ఇప్పుడు అధికార పార్టీ వర్సెస్ బీజేపీ మద్య మాటల యుద్దం నడుస్తుంది. సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేసుకొని పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే అస్సాం ముఖ్యమంత్రి బిశ్వంత్ శర్మ ఇటీవల కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ స్పందించి తీవ్రంగా మండిపడిన విషయం తెలిసిందే.ఇదే సమయంలో సీఎం కేసీఆర్ సర్జికల్ స్ట్రయిక్స్ పై ప్రూఫ్ కావాలని కేంద్రాన్ని డిమాండ్ […]
ఈ మద్య కొంత మంది ఈజీ మనీ కోసం చేయరాని తప్పులు చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోతున్నారు. ఎదుటి వారు ఏమైనా పరవాలేదు.. తమకు డబ్బు వస్తే చాలు అన్న కోణంలో కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇప్పటివరకు మానవ అక్రమ రవాణా గురించి విన్నాం. తాజాగా కుక్కల అక్రమ రవాణా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన అస్సాంలో చోటుచేసుకుంది. జోర్ హట్ జిల్లాలో ముగ్గురు సభ్యుల ముఠా వీధి కుక్కలను ఎత్తుకెళ్లి.. అక్రమంగా నాగాలాండ్ కు తరలిస్తుండగా పోలీసులు […]