హిట్లర్ సినిమాలో చెల్లిగా నటించిన అశ్విని గుర్తుందా.. పాతికేళ్ల క్రితం బుల్లితెరను ఏలిన ఈ నటి.. ఉన్నట్లుండి పరిశ్రమకు దూరమయ్యింది. మరి ప్రస్తుతం ఆమె ఎక్కడ ఉంది.. ఏం చేస్తోంది అంటే..
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఇటీవల మృతి చెందిన సంగతి తెల్సిందే. పునీత్ గుండెపోటు రావడంతో వెంటనే ఆసుపత్రికి తీసుకు వెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పునీత్ మరణం ఇప్పటికీ ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. కుటుంబ సభ్యులు, అభిమానులు ఇంకా శోకసంద్రంలోనే ఉన్నారు. పునీత్ సమాధిని అభిమానులు, ప్రజల సందర్శనార్థం అనుమతి ఇచ్చారు. సెలెబ్రిటీలు ఒక్కొక్కరిగా బెంగుళూరు వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించి ఆయన సమాధికి నివాళులు అర్పిస్తున్నారు. ఇదిలా ఉంటే.. పునీత్ రాజ్ […]
కర్ణాటక- చిన్నప్పుడు ఆమెను పెద్దయ్యాక ఏమౌతావని అడిగితే పోలీస్ అవుతానని టక్కున చెప్పేది. అవును పోలీస్ కావాలనేది ఆమె చిన్ననాటి కల. అలా కల కంటూనే పెరిగి పెద్దైంది. తీరా పోలీస్ సెలక్షన్ కోసం ఫిజికల్ ఈవెంట్స్ లో పాల్గొనాల్సి వచ్చింది. కానీ ఆమె ఇప్పుడు గర్బవతి. ఈ పరిస్థితుల్లో రన్నింగ్ చేస్తే అబార్షన్ అయ్యే అవకాశం ఉందని డాక్టర్లు హెచ్చరించారు. కానీ ఆమె మాత్రం వెనుకడుగు వేయలేదు. పోలీస్ సెలక్షన్స్ కు సంబందించిన ఫిజికల్ టెస్ట్ […]