బాలీవుడ్ సెలబ్రిటీల గురించి ఏదొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. వారి వ్యక్తిగత జీవితం, వారి ప్రేమ, పెళ్లి ఇలా ప్రతి విషయాన్ని నెట్టింట వైరల్ చేస్తుంటారు. వాటిలో నిజాలు కన్నా గాసిప్స్, పుకార్లే ఎక్కువగా ఉంటాయి. అలాంటి ఓ గాసిప్ ఇప్పుడు బీటౌన్ లోనూ హల్చల్ చేస్తోంది. సల్మాన్ ఖాన్- సోనాక్షి సిన్హాకు వివాహం జరిగింది అని. ఫొటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అసలు అందులో నిజమెంత? అవి […]
హీరో ఆర్య – కోలీవుడ్ హీరో అయినప్పటికీ తెలుగు ఇండస్ట్రీలో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరుచుకున్నాడు. ఆర్య సినీ కెరీర్ లో ఎన్నో విభిన్నమైన పాత్రలు చేశాడు. ఆర్య తెలుగులో ‘వాడు వీడు, రాజా రాణి, వరుడు, సర్పట్టా’ తనదైన శైలితో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అయితే ఆర్య పై ఒక శ్రీలంకన్ యువతి విద్జా పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని ఆరోపణలు చేస్తూ […]
”ఈ ప్రపంచంలో అత్యంత ప్రమాదకర శత్రవు ఎవరో తెలుసా! నీ గురించి అంతా తెలిసిన నీ స్నేహితుడు”… అంటూ ‘ప్రకాష్ రాజ్’ వాయిస్ ఓవర్ తో క్రేజీ మాల్టీస్టారర్ మూవీ ఒకటి రెడీ అవుతోంది. అక్కడ స్టార్ హీరో విశాల్ మరో స్టార్ ఆర్యతో కలిసి చేస్తున్న సినిమా ‘ఎనిమీ’. ఈ సినిమాను ఆనంద్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నారు. సినిమా నుండి టీజర్ లేటెస్ట్ గా రిలీజైంది. యాక్షన్ థ్రిల్లర్ గా సినిమా టీజర్ మొత్తం యాక్షన్ […]
బాక్సులు బద్ధలయ్యేలాంటి బ్లాక్ బస్టర్ లు కావాలంటే ఏం చేయాలి? అబ్బో… చాలా చేయాలి! కానీ, ఇప్పుడు కొందరు హీరోలు మాత్రం… బాక్సింగ్ చేస్తే బాక్సులు బద్ధలవుతాయని డిసైడ్ అయ్యారు! ఇంతకీ, ఎవరా బాక్సర్ బాబులు? ఈ లిస్ట్ లో ముందుగా చెప్పుకోవాల్సింది మెగా హీరో వరుణ్ తేజ్ గురుంచి. ఇప్పటికే బాబాయ్ పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ మూవీ ‘తొలిప్రేమ’ టైటల్ వాడేసుకున్నాడు వరుణ్ తేజ్. అలాగే.. ఈ మెగా ప్రిన్స్ ఇప్పుడు పవన్ లాగే […]
సినిమా ఇండస్ట్రీ అంటే పైకి కేవలం రంగురంగుల లోకంలా, అందంగా కనిపిస్తుంది. కానీ.., ఇక్కడ సర్వైవ్ అవ్వడం అంత సులభం కాదు. ఏ క్షణంలోనైనా జీవితం తిరగబడి పోతుంది. సెట్స్ లో ఎప్పుడు.., ఎటు వైపు నుండి ప్రమాదం ముంచుకొస్తుందో కూడా చెప్పడం కష్టం. ఇందుకే సినీ ఇండస్ట్రీలో నిత్యం ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. తాజాగా యాక్షన్ హీరో విశాల్ కూడా ఇలాంటి ప్రమాదానికి గురి అయ్యాడు. ఆ వివరాల్లోకి వెళ్తే.. తమిళ, తెలుగు […]