వరల్డ్ కప్ ముందు నుంచే టీమిండియా జోరుమీదుంది. వరుసగా ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలపై సిరీస్ లు నెగ్గి ఆత్మవిశ్వాసంతో టీ20 వరల్డ్ కప్ లోకి అడుగుపెట్టింది. దానికి తగ్గట్లుగానే తొలి మ్యాచ్ లో పాక్ పై అద్భుతమైన విజయం సాధించింది. దాంతో టీమిండియా ఆటగాళ్లపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. మరీ ముఖ్యంగా పాక్ మాజీలు అయితే భారత ప్లేయర్స్ ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. టీమిండియా ఆటగాళ్ల ఆటకు వారు ఫిదా అయ్యారనే చెప్పొచ్చు. ఇక టీమిండియా స్టార్ ఆల్ […]
అంగవైకల్యం-ఆత్మవిశ్వాసం ఈ రెండింటికి ఎప్పుడూ పోటీయే. సంకల్పబలం ఉంటే ఆత్మవిశ్వాసం ముందు అంగవైకల్యం ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటుంది. అదే జరిగింది మరుగుజ్జు శివలాల్ విషయంలో, లక్ష్యాన్ని సాధించాలనే అతని పట్టుదలే అందరికీ ఆదర్శంగా నిలిపింది. పొట్టివాడివి అంటూ తోటివారు గేలి చేసినా అధైర్యపడలేదు. సమాజం చిన్నచూపు చూసిన చిరునవ్వుతో సమాధానం చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో డిగ్రీ పూర్తి చేసి, డ్రైవింగ్ లైసెన్స్ పొందిన మొట్టమొదటి మరుగుజ్జుగా రికార్డు సృష్టించారు. Hyderabad: Telangana State Road Transport Corporation […]
ట్రాఫిక్ సహా కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేయడంలో సైబరాబాద్ పోలీసులు ఎప్పుడూ ముందుంటారు. ఇందుకోసం స్టార్ హీరో, హీరోయిన్ల సినిమా పోస్టర్, ఫేమస్ డైలాగులను వాడేస్తారు. దేశ వ్యాప్తంగా ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ ఎంతలా విజృంభిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గతంలో ట్విటర్ వేదికగా సినిమా నటీనటులతో మీమ్స్ తరహాలో సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. బ్రహ్మానందంతో రూపొందించిన మీమ్స్ నెటిజన్లను చాలా ఆకట్టుకున్నాయి. కరోనా వేళ మాస్కు ప్రాధాన్యాన్ని చాటేందుకు కూడా పోలీసులు […]