ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రిగా పని చేసిన మేకపాటి గౌతమ్ రెడ్డి కొన్ని రోజుల క్రితం మృతి చెందని సంగతి తెలిసిందే. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి నేపథ్యంలో ఏపీ అసెంబ్లీలో మంగళవారం సంతాప తీర్మానాన్ని సీఎం జగన్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా తీర్మానంపై చర్చ జరిగింది. మంత్రులు, పార్టీ నాయకులు మేకపాటి గౌతమ్ రెడ్డి మరణానికి సంతాపం ప్రకటించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ.. […]
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు తొలిరోజే వాడీ వేడిగా ప్రారంభమయ్యాయి. సోమవారం ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగించగా.. టీడీపీ సభ్యులు అడ్డుకున్నారు. ప్రసంగం ప్రతుల్ని చించేసి విసిరారు.. తర్వాత సభ నుంచి వాకౌట్ చేశారు. టీడీపీ సభ్యుల తీరుపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బీఏసీ సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్‌ది రాజ్యాంగబద్ధమైన పదవి.. ఆయనకు రాజకీయాలతో సంబంధం ఉండదన్నారు సీఎం. ఆయన్ను విమర్శించడం సరికాదని.. చర్చలో పాల్గొంటే విపక్షాలకు కూడా అభిప్రాయం చెప్పే […]
అమరావతి- ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు రంగం సిద్దమైంది. ఈ నెల 20 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు బుధవారం సాయంత్రానికి అసెంబ్లీ సమావేశాలకు సంబందించిన నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. 2021-22 ఆర్ధిక సంవత్సరానికి సంబందించిన పూర్తిస్థాయి బడ్జెట్ ఈ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఐతే శాసన సభ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలో బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో భేటీలో నిర్ణయించనున్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల తొలి రోజు గవర్నర్ బిశ్వభూషన్ […]