ap assembly budget session : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ భిశ్వ భూషణ్ హరిచందన్ ప్రసంగంతో అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన రెండున్నరేళ్ల తర్వాత తొలిసారి ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టారు. అయితే, తొలి అసెంబ్లీ సమావేశంలోనే ఆయనకు టీడీపీ సభ్యులు షాక్ ఇచ్చారు. ఆయన ప్రసంగం చేస్తుండగా ‘గవర్నర్ గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. ‘రాజ్యాంగాన్ని కాపాడలేని గవర్నర్ గో బ్యాక్’ అంటూ అరవటం మొదలుపెట్టారు. గవర్నర్ ప్రసంగ […]
అమరావతి- కరోనా లాంటి క్లిష్ట సమయంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. గురువారం ఉదయం ప్రారంభమైన ఏపీ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 2021-22 ఆర్ధిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు అసెంబ్లీ కమిటీ హాల్ లో జరిగిన మంత్రి వర్గ సమావేశంలో బడ్జెట్‌కు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఇక ఈ […]
అమరావతి- ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు రంగం సిద్దమైంది. ఈ నెల 20 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు బుధవారం సాయంత్రానికి అసెంబ్లీ సమావేశాలకు సంబందించిన నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. 2021-22 ఆర్ధిక సంవత్సరానికి సంబందించిన పూర్తిస్థాయి బడ్జెట్ ఈ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఐతే శాసన సభ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలో బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో భేటీలో నిర్ణయించనున్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల తొలి రోజు గవర్నర్ బిశ్వభూషన్ […]