వకీల్ సాబ్ మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ కొట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రస్తుతం రెండు సినిమాల్లో యాక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. వాటిలో ఒకటి క్రిష్ తీస్తున్న హరిహర వీరమల్లు కాగా మరొకటి యువ దర్శకడు సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్న మలయాళ మూవీ అయ్యప్పనుం కోషియం తెలుగు రీమేక్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు హీరో దగ్గుబాటి రానాతో కలిసి మల్టీస్టారర్ సినిమా అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాను […]
జులై 23 నుంచి ఆగస్టు 8 వరకు టోక్యో వేదికగా ఒలింపిక్స్ జరగనున్నాయి. కరోనా వైరస్ నేపథ్యంలో 2020లో జరగాల్సిన ఒలింపిక్ క్రీడలు వాయిదాపడి ఈ ఏడాది నిర్వహిస్తున్నారు.14 క్రీడా విభాగాలకు మొత్తం 102 మంది భారతీయ అథ్లెట్లు టోక్యో ఒలింపిక్స్ కోసం అర్హత సాధించారు. టోక్యో ఒలింపిక్స్ క్రీడల్లో బంగారు పతక విజేతలకు రూ.3కోట్ల బహుమతి ఇవ్వాలని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. టోక్య ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొనడానికి ఢిల్లీకి చెందిన నలుగురు అథ్లెట్లు ఎంపికయ్యారు. […]
బాలీవుడ్‌లో హీరోయిన్ తాప్సి సత్తా చాటుకుంటోంది. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేస్తూ తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది ఈ ఢిల్లీ బ్యూటీ. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు పోషిస్తూ ముందుకెళుతోంది. ప్రస్తుతం తాప్సీ రష్మిక రాకెట్ మూవీలో నటిస్తోంది. ఇందులో అథ్లెట్ పాత్ర పోషిస్తున్న తాప్సీ.. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్‌ను ఎంటర్ టైన్ చేస్తూ వచ్చింది. తాజాగా ఆమె ఓ పాన్ ఇండియా కథకు ఓకే చెప్పినట్టు సమాచారం. […]