సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక సెలబ్రిటీలు ఏ విషయాన్నైనా ముందుగా అందులోనే పోస్ట్ చేస్తున్నారు. గతంలో సోషల్ మీడియా ఇంత లేదు. కాబట్టి, సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ కి సంబంధించి ఏ విషయమైనా టీవీ న్యూస్, పేపర్ న్యూస్ తెలుసుకునేవారు అభిమానులు. కానీ, ఇప్పుడా రోజులు పోయాయి. ఏ విషయమైనా ఇట్టే సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది. అది మంచి అయినా, చెడైనా ఏదైనా వైరల్ చేసేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఓ స్టార్ హీరోయిన్.. తనకు బిడ్డ […]
తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న నటి శ్రియా సరన్. తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన ఛాన్స్ కొట్టేసి స్టార్ హీరోయిన్ గా దూసుకుపోయింది. అందం, అభినయంతో చిత్రపరిశ్రమలో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. కొన్ని ఐటమ్ సాంగ్స్ లో కూడా నటించింది. శ్రియా సరన్, 2018 మార్చి 19న తన బాయ్ ఫ్రెండ్ అయిన రష్యాన్ కు చెందిన ఆండ్రీ కోషివ్ ను వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరికి రాధ […]
శ్రియా శరణ్.. అందం, అభినయంతో టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. ఇష్టం సినిమాతో కెరీర్ను ఆరంభించిన ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ అగ్రనటులతో పాటు యువ హీరోలందరితోనూ నటించింది. తెలుగుతో పాటు తమిళం, హిందీ మలయాళ భాషల్లోనూ నటించి అక్కడి ప్రేక్షకుల అభిమానం చూరగొంది. ఓ వైపు సినిమాలు చేస్తుండగానే రష్యన్ టెన్నిస్ ప్లేయర్ ఆండ్రీ కొశ్చీవ్తో ప్రేమలో పడిన శ్రియ 2018లో అతడిని వివాహం […]
ఫిల్మ్ డెస్క్- శ్రియ శరన్, ఆమె భర్త ఆండ్రూ ఎంత రోమాంటిక్ కపుల్ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇంటా, బయట ఎక్కడ ఉన్నా ప్రేమగా, సరసాలు ఆడుతూ బాగా ఏంజాయ్ చేస్తుంటారు. శ్రియ, ఆండ్రూల రొమాంటిక్ ఫోటోలు , వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంటాయి. తాజాగా ఈ అందమైన జంట అందరి ముందు ముద్దులతో పిచ్చెక్కించేసింది. శ్రియ తన భర్త ఆండ్రూను సోషల్ మీడియాలో చుపించడమే తప్ప, ఇప్పటి వరకు ప్రత్యక్షంగా ప్రేక్షకుల […]
ఫిల్మ్ డెస్క్– హీరోయిన్ శ్రియ శరణ్ గుర్తుంది కదా.. దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు నెంబర్ వన్ హీరోయిన్ గా ఎదిగిన శ్రియ, ఇప్పటికీ అడపా దడపా సినిమాల్లో నటిస్తూనే ఉంది. తెలుగు, తమిళ్, మలయాళంలో అగ్ర హీరోలందరితో శ్రియ నటించింది. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, ప్రభాస్, రజినీకాంత్ వంటి వారందరి సరసన ఆడి పాడింది శ్రియ శరణ్. ఐతే కొన్నాళ్లుగా శ్రియ శరణ్ సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోంది. ఇందుకు కారణం ప్రేమ, పెళ్లి. […]