నాగర్ కర్నూలు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అభం శుభం తెలియని ఓ విద్యార్థిని క్లాస్ రూంలోనే ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన అమ్రాబాద్ మండలం పరిధిలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువుల ఆందోళనకు దిగారు.
ఇతని పేరు లింగస్వామి. వయసు 24 ఏళ్లు. ఉన్నత చదువులు పూర్తిన చేసిన ఈ యువకుడికి చిన్నప్పటి నుంచి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనేదే ఇతని కల. దీని కోసం పుస్తకాలతో కుస్తి పట్టి చివరికి ఆ యువకుడు చిన్న వయసులోనే తాను కోరుకున్న ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాడు. అలా తన జీవితం సాఫీగా సాగుతున్న తరుణంలోనే ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. ఆ యువతి కూడా ఇతని ప్రేమను అంగీకరించింది. అలా కొంత కాలం పాటు వీరిద్దరి […]
యువతకు బలంగా ఉండే కోరిక ఇదొక్కటే. నచ్చిన బైక్ కొని రోడ్లపై రయ్య్ రయ్య్ మంటూ తిరిగడం. ఆర్థిక స్థోమత ఉన్నవారు నచ్చిన బైక్ తెచ్చుకుని ఎంజాయ్ చేస్తుంటారు. కానీ ఆర్థిక స్థోమత లేని చాలా మంది యువకులు తమ కోరికను చంపుకుంటుంటారు. అయితే ఓ యువకుడు నచ్చిన బైక్ ను కొనివ్వాలని తల్లిదండ్రులతో గొడవకు దిగాడు. ఆర్థికంగా బలంగా లేని ఆ తల్లిదండ్రులు తర్వాత కొనిస్తామని కొడుకుకు నచ్చచెబుతూ వాయిదాల పర్వాన్ని కొనసాగించారు. దీంతో మనస్థాపానికి […]
ఈ మధ్యకాలంలో అత్యాచార దాడుల విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఐదేళ్ల చిన్నారుల నుంచి 70 ఏళ్ల పండు ముసలవ్వల వరకు ఎవరిని కూడా వదలకుండా కొందరు విచక్షణ మరిచి ప్రవర్తిస్తున్నారు. ఇక ఇంతటితో ఆగకుండా అత్యాచార యత్నానికి పాల్పడుతున్నారు. దీనికి సహకరించకపోతే హత్యలు చేస్తూ దారుణాలకు పాల్పడుతున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ 70 ఏళ్ల ముసలవ్వపై యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. […]
హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. పెంచి పెద్దచేసిన తల్లిని ఓ కుమారుడు హత్య చేసిన ఘటన తాజాగా సంచలనంగా మారింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. హైదరాబాద్ దిల్సుఖ్నగర్కు చెందిన జంగయ్య యాదవ్, భూదేవి (58) ఇద్దరు భార్యాభర్తలు. జంగయ్య యాదవ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం జీవితాన్ని నెట్టుకొస్తున్నాడు. అయితే వీరికి పిల్లలు కలగకపోవడంతో 1995లో బంధువుల నుంచి ఓ మగబిడ్డను దత్తత తెచ్చు కుని పెంచుకున్నారు. ఇతనికి సాయితేజ అని పేరు పెట్టి సాదుకున్నారు. […]