దేశ వ్యాప్తంగా వానలు విస్తారంగా కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఉత్తర భారత దేశమే కాకుండా దక్షిణ భారతం కూడా అతలాకుతమౌతుంది. లోతట్టు ప్రాంతాలన్నీ నీటమయమౌతున్నాయి. ముసురు పట్టిన మేఘాలు ఇంకా వర్షిస్తూనే ఉన్నాయి.
ప్రభుత్వ పాఠశాలలంటే విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం, బోధన సరిగా ఉండదు, తరగతి గదులు కూడా అంతంత మాత్రమే అన్నదేగా మీ మనుసులో ఉన్నది. అయితే ఈ ప్రభుత్వ పాఠశాలను చూడండి. కార్పొరేట్ స్కూల్స్‌ని కాదు కదా! యూనివర్సిటీలనే తలదన్నేలా ఉంది.
కేవలం 2 లక్షల 50 వేల రూపాయల కోసం ఓ ఎస్‌ఐ తన జీవితాన్ని ఇబ్బందుల్లో పడేసుకున్నాడు. తాను పని చేస్తున్న పోలీస్ శాఖకు చెడ్డ పేరు తేవటమే కాదు. పెద్ద సమస్యలో ఇరుక్కున్నాడు.