కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. వాటి ద్వారా దేశవ్యాప్తంగా కొన్ని లక్షల మందికి లబ్ధి చేకూరుతోంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని పరిచయం చేయనుంది. దీని ద్వారా 8 లక్షల మందికి ఉచితంగా సెటాప్ బాక్సులు అందించనున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించి బుధవారం కేంద్రం అనుమతులు జారీ చేసింది. ఈ స్కీమ్ ద్వారా దూరదర్శన్, ఆలిండియా రేడియో అభివృద్ధి కొనసాగుతుందని చెబుతున్నారు. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. […]
ఇప్పుడంటే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది కానీ.. కొన్నేళ్ల కిందట ఏ సమాచారం కావాలన్నా.. వినోదం పొందాలన్నా రేడియోలు.. అందులో వచ్చే కార్యక్రమాలే దిక్కు. ఆ రోజుల్లో సమాచారం చేరవేయడంలో ఎంతో కీలక పాత్ర పోషించిన రేడియో.. నేడు అంతరించి పోయే స్థితికి చేరుకున్నాయి. ఈ క్రమంలో కనుమరుగవుతున్న రేడియోలను మళ్లీ ప్రజలకు చేరువ చేసేందుకు కేరళలోని ఓ ప్రాంతం సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది. వివరాల్లోకి వెళ్తే.. కేరళలోని కోజికోడ్ జిల్లా కరస్సెరి పంచాయతీ పరిధిలోని అనయంకున్ను […]
మన్ కీ బాత్.. ప్రధాని నరేంద్ర మోడీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో చెప్పుకునే కార్యక్రమం. 2014 నుంచి ప్రారంభమైన ఈ ప్రసార కార్యక్రమం ఇప్పటికి 78 ఎపిసోడ్ లను పూర్తి చేసుకుంది. ప్రతి నెల చివరి ఆదివారం రోజున ప్రధాని మన్ కీ బాత్ ప్రోగ్రాంని నిర్వహిస్తారు. రాజకీయ, ఆర్థిక, సామజిక, సమకాలీన అంశాలపై ప్రధాని మన్ కీ బాత్ ద్వారా తన మనోభావాలను వ్యక్తపరుస్తాడు. ఈ ప్రోగ్రాం ప్రతినెల ప్రసారభారతిలో ప్రసారమౌతోంది. ఇక […]