ఈమె తండ్రితోపాటు బంధువులు అందరూ సినిమా ఇండస్ట్రీకి చెందినవాళ్లే. అయినాసరే లక్ కలిసిరావడం లేదు. సినిమాలు చేస్తున్న హిట్స్ పడటం లేదు. మరి ఆమె ఎవరో కనిపెట్టారా?
స్టార్ట్.. కెమెరా.. యాక్షన్.. ఈ మాటలతోనే ఆమె బాల్యం ప్రారంభం అయ్యింది. చిన్నప్పుడు తండ్రి.. తనని, తల్లిని వదిలేస్తే కుటుంబ భారాన్ని భుజానికి ఎత్తుకుంది. బడికి పోలేదు కానీ, బాలనటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. తల్లి మాత్రం ఆమెను కేవలం డబ్బు తెచ్చిపెట్టే యంత్రంగానే చూసింది. నటించడం, డబ్బు సంపాదించడం, తల్లి చేతిలో దెబ్బలు తినడం తప్ప మరేమీ తెలియకుండా పెరిగింది. తల్లి పోయిన తర్వాత స్వేచ్ఛ దొరికింది కానీ, సరైన ప్రేమను మాత్రం పొందలేకపోయింది. ఎంత […]
సినిమా ఇండస్ట్రీలో ఎంత అట్టహాసంగా పెళ్లిళ్లు జరుగుతాయో.. అంతే పబ్లిసిటీతో విడాకులు కూడా జరుగుతుంటాయి. కారణాలు ఏవైనా తమ వైవాహిక జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టిన, పెడుతున్న స్టార్ కపుల్ చాలా మందే ఉన్నారు. సాధారణంగా నిత్యం ఎంతో మంది విడాకులు తీసుకుంటారు. కానీ, సెలబ్రిటీలు కాబట్టి వారి పేర్లు ఎక్కువగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. పైగా వాళ్లంతా ఇన్ఫ్లూఎన్సర్స్ కాబట్టి కాస్త ఆ ఇంపాక్ట్ ఉంటుంది. ఏళ్ల తర్వాత అయినా కానీ వారికి సంబంధించిన […]