ఆటలో ప్రతీ గెలుపుకి కారణాలు ఉన్నట్లే.. ఓటమికి కూడా కారణాలు ఉంటాయి. తాజాగా టీమిండియాతో జరిగిన టీ20 లో ఆసిస్ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. అయితే తమ ఓటమికి కారణాలేంటే ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ మ్యాచ్ అనంతరం వెల్లడించాడు. ఈ మ్యాచ్ లో మా ఓటమిని శాసించింది కేవలం ఇద్దరే అని పేర్కొన్నాడు. వాళ్ల వల్లే.. గెలిచే మ్యాచ్ ను మేం ఓడిపోయాం అంటూ చెప్పుకొచ్చాడు. వర్షం కారణంగా మైదానం చిత్తడిగా ఉండటంతో మ్యాచ్ […]
ఓ వైపు వర్షం.. మరో వైపు సమయం గడుస్తోంది.. దీంతో తొలి మ్యాచ్ పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న.. టీమిండియా ఆశ నెరవేరుతుందా? అని ప్రేక్షకులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ముందు రోజు వర్షం కారణంగా మైదానం అంతా తడిగా మారింది. దాంతో మ్యాచ్ కాస్తా ఆలస్యం అయ్యింది. అదీ కాక మ్యాచ్ ను 8 ఓవర్లకు కుదించారు. ఈ ధనాధన్ మ్యాచ్ లో భారత్ 6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. రోహిత్ ‘థండర్’ ఇన్నింగ్స్ కు తోడు […]
క్రికెట్ ఆడి.. ఆడి.. అలిసిపోయిన టీమిండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ హాలిడే మూడ్‌లోకి వచ్చాడు. కాబోయే భార్యతో కలిసి సాగర తీరాన బీచ్ అందాలు ఆస్వాదిస్తూ ప్రేమలోకంలో విహరిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను అక్షర్ పటేల్ ఫియాన్సీ ‘మెహా’ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. అక్షర్‌ను హత్తుకుని ఉన్న ఫొటోలు షేర్ చేస్తూ.. “నువ్వు అలవి కాదు.. ఆ సముద్రంలోని భాగానివి” అంటూ కవితను క్యాప్షన్ జత చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు తెగ వైరలవుతున్నాయి. […]
టీమిండియా క్రికెటర్ అక్షర్ పటేల్ ఓ ఇంటివాడు కానున్నాడు. తన చిన్ననాటి స్నేహితురాలు మేహాతో గురువారం ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. కాగా తన 28వ పుట్టిన రోజున అక్షర్ ఎంగేజ్మెంట్ చేసుకోవడం విశేషం. అక్షర్ ఎంగేజ్మెంట్ చేసుకున్న ఫొటోల్ని తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. “ఈ రోజు మా కొత్త జీవితానికి ఆరంభం, ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తునే ఉంటాను” అని క్యాప్షన్ జోడించాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరికి టీమిండియా క్రికెటర్లో […]