సినీ ఇండస్ట్రీలోకి వారసుల ఎంట్రీ అనేది సర్వసాధారణంగా జరిగే విషయమే. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీల వారసులు.. హీరో, హీరోయిన్లగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అలా ఎంట్రీ ఇచ్చిన వారిలో కొందరు త్వరగా ఇండస్ట్రీ నుంచి కనుమరుగై పోయారు. మరికొందరు మాత్రం స్టార్ డమ్ సంపాదించి ఇండస్ట్రీలో దూసుకెళ్తున్నారు. ఇలా కేవలం హీరో, హీరోయిన్ల పిల్లలే కాకుండా నిర్మాతలు, డైరెక్టర్లు, స్టార్ కెమెరామెన్ ల పిల్లలకు కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. అలానే బుల్లితెర నటీనటుల పిల్లల […]
Tabu: 1990 నాటి స్టార్ హీరోయిన్లలో టబు ఒకరు. సౌత్, నార్త్ అన్న తేడా లేకుండా అన్ని భాషల్లో ఆమె నటించారు. తన అందం, అభినయంతో దేశ వ్యాప్తంగా అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ సినీ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఇక, ఆమె వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. 50 పడిలోకి వచ్చినా సింగిల్‌గానే జీవిస్తున్నారు. టబు ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకుండా ఉండటానికి ఓ హీరోతో ఎఫైర్ కారణమని ఇప్పటికీ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. […]
దేశ వ్యాప్తంగా అయ్యప్పస్వామిని ఎంతో భక్తి భావంతో కొలుస్తారు. అయ్యప్ప మాలను ధరించిన భక్తులు ఎంతో నియమ నిష్ఠతో ఉంటారు. ఇక సినీ ఇండస్ట్రీలో చాలా మంది సెలబ్రెటీలు అయ్యప్ప మాల ధరిస్తుంటారు. టాలీవుడ్ లో చిరంజీవి, రామ్ చరణ్, రాజేంద్రప్రసాద్, శర్వానంద్, మంచు మనోజ్ మరికొంత మంది ప్రముఖులు అయ్యప్ప మాల ధరిస్తుంటారు. సౌత్ లో ఉన్న జనాలకు, అలాగే ఇక్కడి సూపర్ స్టార్లకు అయ్యప్ప మాల అనేది మామూలు విషయమే. ఇది చదవండి : అఖండ […]
ఫిల్మ్ డెస్క్- యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నంగమూరి కుటుంబం నుంచి వచ్చిన ఎన్టీఆర్.. బాల నటుడిగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాడు. ఆ తరువాత స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో హీరో అరంగెంట్రం చేసి, ఇఖ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఎన్టీఆర్ నటన, డ్యాన్స్ లోనే కాదు.. మానవత్వం చాటుకోవడంలోను ముందుంటారు. ఇక ఎన్టీఆర్ కు అమ్మ అంటే అమితమైన ప్రేమ. తను ఈ స్థాయిలో సినీ పరిశ్రమలో, అభిమానుల […]