అజయ్.. యాక్టర్‌గా, విలన్‌గా, సపోర్టింగ్ రోల్స్ ప్లే చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. 22 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో నిరంతరాయంగా కొనసాగుతున్నాడు. ఒక హీరోకి ఉన్న ఫాలోయింగ్ అజయ్‌కి సొంతం. టాలీవుడ్‌లో ఉన్న దాదాపు అందరు టాప్ హీరోలతో అజయ్ కలిసి పనిచేశాడు. ఏ పాత్ర చేసినా దానికి ప్రాణం పోస్తుంటాడు. ఆ పాత్ర అజయ్ కోసమే పుట్టిందేమో అనేలా నటిస్తాడు. ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ భాషల్లోనూ అజయ్ ఎన్నో సినిమాలు […]
బోల్డ్ బ్యూటీ అషూరెడ్డి.. టిక్ టాక్ వీడియోల నుంచి సోషల్ మీడియాలో స్టార్ గా, బిగ్ బాస్, బిగ్ బాస్ నాన్ స్టాప్ తో సెలబ్రిటీగా ఎదిగింది. టాలీవుడ్ లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ.. సినిమాల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఏదున్నా సూటిగా చెప్పే లేడీ రామ్ గోపాల్ వర్మ అనే బిరుదు కూడా సొంతం చేసుకుంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో అందం, అమాయకత్వంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఆ తర్వాత […]
సమాజంలో ఎంతో మంది యువతి యువకులు ప్రేమ కోసం ఏదైన చేయటానికి సిద్దంగా ఉంటారు. మనసుకు నచ్చిన అమ్మాయి లవ్ ప్రపోజల్ పంపిన తర్వాత ఆక్సెప్ట్ చేస్తే సంతోషం లేకుంటే బాధపడుతూ ఉంటారు. కానీ మధ్యప్రదేశ్‌లో ఓ యువకుడు మాత్రం అమ్మాయి రిజక్ట్ చేసిందని విచిత్ర ప్రచారానికి తెర తీశాడు. ఇక వివరాల్లోకి వెళ్తే..గ్వాలియర్‌లోని అజయ్ అనే యువకుడు ఓ యువతికి తెలియకుండా ఎన్నో రోజుల నుంచి ఇష్టపడుతున్నాడు. తీర ఎలాగైన ప్రపోజ్ చేయాలని భావించాడు. సమయం […]