ఉదయాన్నే సూర్యోదయం పసుపు, నారింజ, ఎరుపు కలగలిపిన రంగులో ఉంటుంది. కానీ అమెరికాలో మాత్రం ఇందుకు భిన్నంగా మారింది. ఉన్నట్టుండి నారింజ రంగులోకి మారిపోయింది. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. మరోవైపు అధికారులు అమెరికా వాసులకు హెచ్చరికలు జారీ చేశారు.
దేశంలో వాతావరణ కాలుష్యం తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు అనేక చర్యలు తీసుకున్నాయి. ఇంకా పలు కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నాయి. తాజాగా డీజిల్ వాహనాలపై నిషేధం విధించే లా కేంద్రం ముందడుగు వేస్తుంది.
ఇప్పటికే రకరకాల వైరస్ లతో పోరాడుతోన్న మానవాళికి మరో ముప్పు పొంచివుంది. అదే.. కలుషితం. నిలబడే నేల, తాగే నీరు, పీల్చే గాలి, వెలిగే నిప్పు, శబ్దాలను ఊటంకించే ఆకాశం సైతం కలుషితమవుతున్నాయి. ఇది రాను.. రాను.. ప్రజల ప్రాణాలను హరించేలానే ఉంది.