SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » national » Diesel Four Wheelers Will Ban In 10 Lakh Population Cities

డీజిల్ వాహనదారులకు అలెర్ట్.. కేంద్రం వద్ద కీలక నివేదిక!

దేశంలో వాతావరణ కాలుష్యం తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు అనేక చర్యలు తీసుకున్నాయి. ఇంకా పలు కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నాయి. తాజాగా డీజిల్ వాహనాలపై నిషేధం విధించే లా కేంద్రం ముందడుగు వేస్తుంది.

  • Written By: Mallikarjun Reddy
  • Published Date - Tue - 9 May 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Diesel Vehicle: డీజిల్ వాహనదారులకు అలెర్ట్..  కేంద్రం వద్ద కీలక నివేదిక!

దేశంలో వాతావరణ కాలుష్యం తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు అనేక చర్యలు తీసుకున్నాయి. ఇంకా పలు కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం దేశంలో కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు తీవ్రంగా కృషి చేస్తుంది. ఈక్రమంలోనే కేంద్ర ప్రభుత్వానికి ఓ కమిటీ కీలక సూచనలు చేసింది. పది లక్షలకుపైగా జనాభా ఉన్న నగరాల్లో డీజిల్‌ ఆధారిత ఫోర్‌ వీలర్లను 2027 నాటికి నిషేధించాలని పేర్కొంది.

ప్రస్తుతం డీజిల్ తో నడిచే వాహనాలు ఎక్కువగా రోడ్లైపై కనిపిస్తున్నాయి. పెట్రలో, డీజిల్ తో నడిచే వాహనాలు కర్బన ఉద్గారాలని విడుదల చేస్తాయి. ముఖ్యంగా డీజిల్ తో నడిచే వాహనాల నుంచి కాస్త ఎక్కువగా కర్బన విడుదల జరుగుతుంది. అయితే దేశంలో వాతావరణ కాలుష్యం తగ్గించేందుకు ఓ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. 2027 నాటికి డీజిల్ వాహనాలపై పూర్తిగా నిషేధం విధించాలని, వాటి స్థానంలో కరెంట్, గ్యాస్ ఆధారిత వాహనాలను వినియోగించేలా చర్యలు తీసుకోవాలని కమిటీ సూచించింది.

Diesel Vehicle

ఇంటర్నల్‌ కంబషన్‌ ఇంజన్‌తో తయారైన మోటార్‌సైకిళ్లు, స్కూటర్లు, త్రిచక్ర వాహనాల తయారీని 2035 నాటికి దశలవారీగా నిలిపివేయాలని చమురు మంత్రిత్వ శాఖ మాజీ సెక్రటరీ తరుణ్‌ కపూర్‌ నేతృత్వంలోని కమిటీ తెలిపింది. ఈ లోపు చమురులో ఇథనాల్ ను కలిపే వాటాను పెంచాలని కమిటీ సూచించింది. అలానే చమురులో ఇథనాల్ ను కలిపే వాటాను పెంచాలని సూచించింది. ఫోర్ వీలర్ల వాహనాలను ఇథనాల్ కలిపిన పెట్రోల్ తో నడిపే విధంగానూ.. మిగిలిన 50 శాతం ఎలక్ట్రిక్ వాహనాలుగాను మార్చాల్సిన అవసరం ఉంది.

అలానే డీజిల్ తో నడిచే వెహికల్స్ ను వీలైనంత త్వరగా తప్పించాలని తన నివేదికలో పేర్కొంది. ఎలక్ట్రిక్ వాహనాల్లోకి మారే వరకు సీఎన్ జీ ప్రత్యామ్నాయ ఇంధనంగా వినియోగించాలని సూచించింది. ఫేమ్ సబ్సిడీ పొడిగింపునూ పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పేర్కొంది. చివరగా 2070 నాటికి నెట్ జీరో లక్ష్యాన్ని సాధించడమే భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. అలానే ఈ సూచనలు అమలైతే 2070 నాటికి ఉద్గారాల విషయంలో భారత్‌ నెట్‌ జీరో స్థాయికి చేరుకుంటుంది’ అని నివేదిక పేర్కొంది. మరి… ఈ నివేదికపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Tags :

  • Air Pollution
  • Central Government
  • Diesel Vehicles
  • national news
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఉజ్వల యోజన లబ్ధిదారులకు శుభావార్త.. గ్యాస్ సిలిండర్ సబ్సిడీ పొడిగింపు

గ్యాస్ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. కేంద్రం కీలక ప్రకటన!

  • రేషన్ కార్డు ఉన్నవారందరికీ కేంద్రం బిగ్ అలర్ట్

    రేషన్ కార్డుదారులకు కేంద్రం అలర్ట్.. 6 నెలలు రేషన్ తీసుకోకపోతే ఇదే పరిస్థితి

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

    వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి…

    అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి...

  • కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

    కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • ప్రెగ్నెన్సీలో ఉపవాసం ఉండొచ్చా? వైద్యుల కీలక సూచనలు

  • రూపాయి ఖర్చు లేకుండా రైలు ప్రయాణం.. అదెక్కడో కాదు.. భారత్‌లోనే!

  • పదేళ్లుగా కడుపునొప్పితో బాధ.. హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగి విషాదాంతం

  • చెన్నై మెట్రో రెండో దశ ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ కలిసి ప్రయాణం

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • చేవెళ్లలో దారుణం.. యువతిని కత్తితో పొడిచి రోడ్డుపై వదిలేసిన దుండగులు

  • హైదరాబాద్‌లో నడి రోడ్డుపై కారులో మంటలు.. తృటిలో తప్పిన ప్రమాదం

Most viewed

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఇకపై పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం.. ఆర్టీసీ కీలక నిర్ణయం!

  • ఢిల్లీలో భూకంపం..పరుగులు తీసిన జనం

  • హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీకి సడెన్ గుడ్‌బై.. BCCI మీటింగ్‌లో ఏం జరిగింది?

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam