న్యూ ఢిల్లీ- హెలికాప్టర్ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ ఆయన సతీమణి మధులిక, ఇతర సైనికుల మరణం పట్ల అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమిళనాడులోని కూనూర్ సమీపంలో బుధవారం జరిగిన ఐఏఎఫ్ హెలికాప్టర్ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక సహా 13 మంది మరణించినట్లు భారత వైమానిక దళం తెలిపింది. రావత్ […]
న్యూఢిల్లీ-హైదరాబాద్- నాలుగేళ్ల సస్పెన్స్ కు తెరపడింది. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష్య పదవిపై ఎట్టకేలకు ఢిల్లీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లుగానే రేవంత్ నే టీపీసీసీ పదవి వరించింది. రేవంత్ రెడ్డిని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తూ ఏఐసీసీ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఐదుగురుని నియమించింది. అజారుద్దీన్, గీతారెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్, జగ్గారెడ్డి, మహేశ్ కుమార్ గౌడ్ లను వర్కింగ్ ప్రెసిడెంట్స్ గా కాంగ్రెస్ అధిష్ఠానం […]
న్యూ ఢిల్లీ- కరోనా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష్య ఎన్నికపై ప్రభావం చూపుతోంది. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి ఎన్నిక మళ్లీ వాయిదా పడింది. ఏఐసీసీ నిబంధనల మేరకు జూన్ 23న పార్టీ అధ్యక్షుడి ఎన్నిక జరగాల్సి ఉంది. ఐతే భారత్ లో కరోనా పరిస్థితుల నేపధ్యంలో పార్టీ అధ్యక్ష్య ఎన్నికను వాయిదా వేయాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయించింది. ఏఐసీసీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన సోమవారం సీడబ్ల్యూసీ సమావేశం జరిగింది. వీడియో కాన్ఫరెెన్స్ […]