ఈమె చైల్డ్ ఆర్టిస్ గా ఫేమ్ తెచ్చుకుంది. హీరోయిన్ గానూ సక్సెస్ అందుకుంది. ఎంత ఫాస్ట్ గా వచ్చిందో అంతే ఫాస్ట్ గా ఇండస్ట్రీకి దూరమైంది. మరి ఈ బ్యూటీ ఎవరో చెప్పుకోండి చూద్దాం.
తెలుగు చిత్ర పరిశ్రమలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్థానం వేరనే చెప్పాలి. తన అద్భుతమైన నటనతో విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంటాడు తారక్. ఇటీవల తారక్ నటించిన RRR మూవీ విడుదలైన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అంచనాలను తలకిందులు చేస్తూ ఊహించని విజయాన్ని నమోదు చేసింది. అయితే ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న తారక్ తన మనసులో కోరికలను బయటపెట్టాడు. RRR మూవీ ప్రమోషన్లలో భాగంగా ఎన్టీఆర్ ఓ […]