ఐసీసీ మెన్స్ వరల్డ్ కప్- 2022 విషయంలో అందరికంటే ఎక్కువగా టీమిండియా ఫ్యాన్సే బాధపడుతున్నారు. కచ్చితంగా ఫైనల్స్ చేరుతాం.. ఈసారి కప్ కొడతాం అని ఎంతో విశ్వాసంగా ఉన్న అభిమానుల ఆశలు ఆవిరయ్యాయి. టేబుల్ టాపర్‌గా సెమీస్ చేరిన టీమిండియా.. రెండో సెమీ ఫైనల్‌లో ఇంగ్లాండ్ చేతిలో అతి దారుణంగా ఓడిపోయింది. ఇంగ్లాండ్ బ్యాటర్లను కట్టడి చేయడంలో భారత బౌలర్లు చేతులెత్తేశారు. కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. మ్యాచ్ గెలవండని కోరుకునే స్థితి నుంచి ఒక్క […]
టీ20 వరల్డ్ కప్ 2022లో భాగంగా బంగ్లాదేశ్‌తో బుధవారం టీమిండియా కీలక మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే.. సెమీస్ చేరే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే ఇరు జట్లు సంసిద్ధంగా ఉన్నాయి. ఇలాంటి కీలక మ్యాచ్‌కు ముందు టీమిండియాను ఒక భయకరమైన చెత్త రికార్డు కలవరపెడుతోంది. అదే ‘అడిలైడ్ 36’.. ఈ దారుణం జరిగి ఏడాది పైనే అవుతున్నా.. అడిలైడ్ అనగానే టీమిండియా 36 పరుగులకే ఆలౌట్ అయిన ఘోరం క్రికెట్ […]
అజింక్య రహానే.. ఒక క్రికెటర్ గానే కాకుండా అతనికి వ్యక్తిగతంగానూ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. దూకుడు మొత్తం ఆటలో మాత్రమే చూపిస్తూ.. ఎంతో సౌమ్యంగా, హుందాగా ప్రవర్తించే తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అయితే అజింక్య రహానే కెరీర్ లో కొన్ని మర్చిపోలేని సంఘటనల గురించి మరోసారి నెమరు వేసుకున్నారు. ఆ సంఘటనల్లో తాను ఎలా స్పందించింది? ఎంతలా బాధపడింది అభిమానులతో పంచుకున్నాడు. అందులో ఒకటి సిడ్నీ టెస్టులో మహ్మద్ సిరాజ్ పై జాత్యాంహకార వ్యాఖ్యలు, రెండు […]