చినగంజాంలోని తిరునాళ్లకు వెళ్లి.. అక్కడి నుంచి అద్దంకికి కారులో వెళ్తున్న ఐదు ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢికొట్టి.. ఆ తర్వాత కారును లారీ ఢికొనడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
ఈ మధ్యకాలంలో ప్రేమ పేరుతో చాలానే ఘోరాలు జరుగుతున్నాయి. ప్రేమ అంటే అర్ధం తెలియని వయస్సులో.. ప్రేమ పంజరంలో చిక్కుకుని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కొందరు ప్రేమికులు పరువు హత్యలకు బలి అవుతున్నారు. మరికొందరు ప్రియుడి చేతిలోనే దారుణంగా చంపబడుతున్నారు. మరికొందరు పెద్దలు ఒప్పుకోలేదని ఇక బతకటమే వ్యర్ధమని ఆత్మహత్య చేసుకుని నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు. తాజాగా ప్రేమజంట అలాంటి దారుణానికి ఒడిగట్టింది. తమ పెళ్లికి పెద్దలు అంగీకరించడం లేదని చింత చెట్టు కొమ్మకు […]
ప్రకాశం జిల్లాలో విమానాశ్రయం పనులు వేగం పుంజుకున్నాయి. అధికారులు ఇప్పటికే భూములను గుర్తించి మ్యాప్ కూడా సిద్ధం చేశారు. కలెక్టర్, ఆర్డీవో వారంరోజులు కృషి చేసి మొత్తం వెయ్యి ఎకరాలను గుర్తించారు. అడ్డంకి మండలంలోని తిమ్మాయపాలెం, అద్దంకి ప్రాంతాల్లో గుర్తించిన భూముల వివరాలు, మ్యాప్ ను శనివారం ఉన్నతాధికారులకు అందజేశారు. అధికారులు సిద్ధం చేసిన ప్రాథమిక నివేదిక వివరాల ప్రకారం అద్దంకి లేదా తిమ్మాయపాలెంలోనే విమానాశ్రయం రానుంది. విమానాశ్రయం ఏర్పాటుకు వెయ్యి ఎకరాల భూమి కావాల్సి ఉంది. […]