ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ల ఫొటోలని బిగ్ బాస్ లీగ్ తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఇలా పర్లేదు గానీ ఆయా ఫొటోలకు వాలంటైన్స్ డే విషెస్ అని పెట్టడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
క్రికెట్ లో ఎన్నో నిబంధనలు ఉంటాయి. కానీ అవన్ని ఆటగాళ్లకు పూర్తిగా తెలీవు. కొన్ని కొన్ని విచిత్రమైన అవుట్లు జరిగినప్పుడే నిబంధనలు వెలుగులోకి వస్తాయి. ఇక క్రికెట్ లో అరుదైన అవుట్స్ గురించి చెప్పుకోవాల్సి వస్తే.. కచ్చితంగా ‘మన్కడింగ్’ అవుట్ గురించి చెప్పుకోవాల్సి వస్తుంది. దీనికి ఆద్యుడు టీమిండియా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ అనే చెప్పుకోవాలి. ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ జోస్ బట్లర్ ను అవుట్ చేయడం ద్వారా దీనిని వెలుగులోకి తెచ్చాడు. ఇక అప్పటి నుంచి […]
క్రికెట్ చాలా సీరియస్ గేమ్. గెలవడం కోసం ఆటగాళ్లు స్లెడ్జింగ్ దగ్గర నుంచి ఏం చేయడానికైనా సరే వెనుకాడరు. మనం ప్రపంచకప్ టోర్నీల దగ్గర నుంచి ద్వైపాక్షిక సిరీసుల్లో ఇలాంటివి జరగడం చాలాసార్లు చూశాం. చూస్తూనే ఉన్నాం. అలా అని ఎప్పుడూ కూడా అలానే ఉంటుందే కాదు కొన్నిసార్లు నవ్వు తెప్పించే సంఘటనలు జరుగుతుంటాయి. ఇప్పుడు కూడా సేమ్ అలాంటిదే రిపీటైంది. దీనిపై నెటిజన్స్ కూడా అంతే ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటో, […]
ఓ వైపు వర్షం.. మరో వైపు సమయం గడుస్తోంది.. దీంతో తొలి మ్యాచ్ పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న.. టీమిండియా ఆశ నెరవేరుతుందా? అని ప్రేక్షకులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ముందు రోజు వర్షం కారణంగా మైదానం అంతా తడిగా మారింది. దాంతో మ్యాచ్ కాస్తా ఆలస్యం అయ్యింది. అదీ కాక మ్యాచ్ ను 8 ఓవర్లకు కుదించారు. ఈ ధనాధన్ మ్యాచ్ లో భారత్ 6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. రోహిత్ ‘థండర్’ ఇన్నింగ్స్ కు తోడు […]