ఒకప్పుడు సినిమా వాళ్ల గురించి తెలుసుకోవాలంటే.. వార్త పేపర్లలో వాళ్ల గురించి రాస్తే చదివేవాళ్లం. ఆ చదివిందీ మిగతా వాళ్లతో చర్చించే వరకు నిద్రపోం. అయితే వాళ్ల గురించి వచ్చిన వాస్తవాల కన్నా, గాసిప్సే ఎక్కువ. ఆ వార్తలు వాస్తవమా, కాదా అని వారూ కూడా ఇప్పటిలా ప్రెస్ మీట్లు పెట్టి నివృత్తి చేసేవాళ్లు కాదు. అప్పట్లో షూటింగ్ లతో బిజీగా గడిపేసేవారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమాని స్వయంగా తారలే.. నెటిజన్లు, అభిమానులతో చాట్ […]
ఇప్పుడంటే వాళ్లు స్టార్ హీరో లేదా హీరోయిన్ అయ్యుండొచ్చు. కానీ ఒకప్పుడు వాళ్లు కూడా యాక్టింగ్ విషయంలో కష్టపడే ఉంటారు. ఎప్పుడో గానీ వాటిని బయటపెడుతూ ఉంటారు. కొన్నిసార్లు అలా ఇంట్రెస్టింగ్ ఫొటోలతో పాటు వాటి వెనకున్న స్టోరీ కూడా చెబుతూ ఉంటారు. హీరోయిన్ సమీరారెడ్డి గుర్తుందా? తెలుగులో పలు హిట్ సినిమాలు చేసింది. ఇప్పుడు ఆమెనే, తను హీరోయిన్ కాకముందు ఫేస్ చేసిన పరిస్థితి గురించి రివీల్ చేసింది. చాలా ఏళ్ల క్రితం తన ఫొటోలను […]
సమీరా రెడ్డి.. తెలుగు వారికి పరిచయం అవసరం లేని పేరు. “నరసింహుడు, జై చిరంజీవ, అశోక్” వంటి చిత్రాలలో తన గ్లామర్ తో కుర్రాళ్ల మనసు దోచింది ఈ అమ్మడు. తెలుగులోనే కాకుండా తమిళ్ లో సూర్య నటించిన “సూర్య సన్నాఫ్ కృష్ణన్” చిత్రంతో సమీరా చాలా మంది ప్రేక్షకులకు దగ్గర అయ్యింది. ఇక సినిమాలకి దూరం అయినప్పటి నుండి సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో టచ్ లోనే ఉంటుంది ఈ అమ్మడు. అయితే.. తాజాగా […]
ఫిల్మ్ డెస్క్- సమీరా రెడ్డి.. ఈ బాలీవుడ్ అందగత్తే ఒకప్పుడు తెలుగు సినిమాలతో పాటు సౌత్ సినిమా ఇండస్ట్రీలో పలు బాషల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. తెలుగులో చిరంజీవి, ఎన్టీఆర్ సరసన నటించింది. 2013లో వరదనాయక కన్నడ మూవీలో నటించిన తర్వాత సమీరా రెడ్డి అనివార్య కారణాల వల్ల సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. ఇక 2014 లో మహారాష్ట్రకి చెందిన వ్యాపారవేత్త అక్షయ్ వార్ధేని పెళ్ళి చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. సమీరా రెడ్డి, అక్షయ్ […]