ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ‘బాయ్స్’ చిత్రంతో హీరోగా పరిచయమైన సిద్ధార్థ్ తర్వాత ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా..!’, ‘బొమ్మరిల్లు’, ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’, ‘ఓ మై ఫ్రెండ్’ ఇలా పలు ప్రేమకథా చిత్రాల్లో నటించి మెప్పించారు. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత ఆయన నటించిన తెలుగు చిత్రం ‘మహాసముద్రం’. అయితే ఈ చిత్రం అనుకున్న స్థాయిలో ఆకర్షించలేకపోయింది. ప్రస్తుతం ఎస్కేప్ లైవ్ అనే హిందీవెబ్‌సిరీస్‌తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న ఈ సీరీస్ […]
ఆంధ్రప్రదేశ్‌లో నూతన కేబినెట్ ప్రమాణ స్వీకార కార్యక్రమం సోమవారం వైభవంగా జరిగింది. కొత్తగా మంత్రులుగా ఎన్నికైన వారితో రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణ స్వీకారం చేయించారు. పాత, కొత్తల కలయికగా కేబినెట్ ఏర్పాటయ్యింది. ఇక కొత్తవారిలో రోజా, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ వంటి వారిని మంత్రి పదవులు వరించాయి. ఈ క్రమంలో మంత్రి అంబటి రాంబాబుకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరలయ్యింది. ఆయనకు సంబంధించిన కొన్ని పాత ఫోటోలు వైరల్ […]
తెలుగు ఇండస్ట్రీలో ఓటమి ఎరుగని దర్శకధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన మగధీర, బాహుబలి సిరీస్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులను క్రియేట్ చేశాయి. ఒక విధంగా చెప్పాలంటే టాలీవుడ్ రేంజ్ నా జాతీయ స్థాయిలో నిలబెట్టిన ఘనత ఆయనకే దక్కుతుంది. తాజాగా రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ కలిసి నటిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఇటీవల రిలీజ్ కావడం మంచి రెస్పాండ్ రావడం జరిగింది. […]
హెడీ లామర్!.. ఒకప్పుడు వెండితెరను ఏలిన నటీమణి. రంగుల ప్రపంచంలో బిజీగా ఉన్న ఒక కళాకారిణి పరిశోధనల వైపు మొగ్గు చూపడం కాస్త ఆశ్చర్యంగా కనిపిస్తుంది. కానీ ఆమె ఆవిష్కరణలు చూస్తే మాత్రం తన సమయాన్నంతా పరిశోధనలకే వినియోగించి ఉంటే ఆమె మానవాళికి ఉపయోగపడే మరెన్ని ఆవిష్కరణలు సాధించేవారో కదా అనిపిస్తుంది. వియన్నాలో పుట్టిన ఈమె ఇవా మారియా అనే పేరుతో పెరిగి ‘ఎక్‌స్టసీ’ అనే చిత్రం ద్వారా ప్రపంచానికి పరిచయమైంది. ఆ తర్వాత లూయి మేయెర్ […]
ప్రెట్టీ డాల్ రష్మిక మందన్న ఈవేళ టాలీవుడ్ అగ్రశ్రేణి కథానాయికలలో ఒకరు. ఇక్కడ స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ అత్యధిక పారితోషికాన్ని అందుకుంటోంది. అలాగే, కన్నడ సినిమా రంగంలో కూడా తను బిజీనే. అక్కడ కూడా సెలక్టివ్ గా సినిమాలు చేస్తూ తన హవా కొనసాగిస్తోంది. మరోపక్క ఇటీవలే బాలీవుడ్ మీద కూడ కన్నేసింది. ఇప్పటికే సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా రూపొందుతున్న ‘మిషన్ మజ్ను’ సినిమాలో కథానాయికగా నటిస్తోంది. సౌత్ తో బిజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న […]