95వ ఆస్కార్ వేడుకలలో తెలుగు సినిమా సత్తా చాటబోతుందా? ఆర్ఆర్ఆర్ మూవీ నుండి నాటు నాటు సాంగ్ ఆస్కార్ కి నామినేట్ అయినప్పటి నుండి అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న. ఎట్టకేలకు ఆస్కార్ కి కొద్దీ నిమిషాల చేరువలోకి నాటు నాటు చేరుకుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు విజయం ఖరారైందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. భారత కాలమానం ప్రకారం తెల్లవారు జామున ఆస్కార్ వేడుకలు ఆర్ఆర్ఆర్ నాటు నాటు ఊపుతో మొదలైనట్లు తెలుస్తోంది.
ఆస్కార్.. ఇప్పుడు ఎక్కడ విన్నా ఈ పేరే వినిపిస్తోంది. రాజమౌళి అద్భుతంగా తెరకెక్కించిన “ట్రిపుల్ ఆర్” కి ఆస్కార్ రావాలని యావత్ భారతదేశం ఆశగా ఎదురుచూస్తున్న క్షణాలు ఇవి. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇండియాలో.. ముఖ్యంగా తెలుగునాట ఆస్కార్ పై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. మరి.. ట్రిపుల్ ఆర్ కి ఆస్కార్ రావడం సాధ్యమా? ఈ ప్రశ్నకి సమాధానం అంత సులభంగా దక్కేది కాదు. ట్రిపుల్ ఆర్ కి ఆస్కార్ వస్తుందా? రాదా? అనే […]
ఎవరు ఏమనుకున్నా సరే ‘ఆస్కార్’ సాధించి తీరుతా… డైరెక్టర్ రాజమౌళి ఇదే అనుకుని ఉంటారు! అందుకే ప్రతిష్ఠాత్మక అవార్డు తనకు దక్కేంత వరకు అస్సలు వదిలేలా కనిపించట్లేదు. దానికోసం శతవిధాల ప్రయత్నిస్తున్నారు. స్థాయికి మించి కష్టపడుతున్నారు. డైరెక్టర్ ఎవరైనా సరే సినిమా తీసి ఊరుకుంటారు. ప్రమోషన్స్ లో పాల్గొంటారు. రాజమౌళి మాత్రం అలా కాదు. చాలా డిఫరెంట్. సాధారణ ప్రేక్షకుడు మనసులోకి, వీలైతే ఆలోచనల్లోకి తన సినిమాని తీసుకెళ్లిపోతారు. సినిమా ఎందుకు చూడకూడదు అని మనం ఆలోచించేలా […]
సినీ ఇండస్ట్రీలో హీరో సూర్య గురించి తెలియని వారు ఉండరు.. తన సహజ నటనతో కోట్ల మంది అభిమానం సంపాదించాడు సూర్య. తమిళ ఇండస్ట్రీలోనే కాదు సూర్యకు తెలుగు సినీ ఇండస్ట్రీలోనూ మంచి మార్కెట్ ఉంది. సూర్య తన సినిమాలు తమిళంతో పాటు తెలుగులో కూడా ఏక కాలంలో రిలీజ్ చేస్తుంటారు. తాజాగా హీరో సూర్యకు అరుదైన గౌరవం దక్కింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. సూర్య కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచింది ‘జై భీమ్’. […]