విదేశీ, స్వదేశీ అన్న తేడా లేకుండా భారత జట్టు వరుస విజయాలతో రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఐసీసీ టోర్నీల్లో విఫలమైనా.. ద్వైపాక్షిక సిరీసుల్లో మాత్రం భారత్‌దే పైచేయి ఉంటోంది. అందులోనూ.. స్వదేశంలో పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో చూసుకుంటే భారత జట్టుకు అడ్డులేదనే చెప్పాలి. విజయాలు ఏకపక్షంగా సాగుతున్నాయి. 2019 వన్డే వరల్డ్ కప్ తరువాత నుంచి వెస్టిండీస్‌పై 2-1, ఆస్ట్రేలియాపై 2-1, ఇంగ్లాండ్‌పై 2-1, వెస్టిండీస్‌పై 3-0, సౌతాఫ్రికాపై 2-1, శ్రీలంకపై 3-0, న్యూజిలాండ్‌పై 3-0.. ఇలా […]
సాధారణంగా క్రీడాలోకంలో తీరిక లేని షెడ్యూల్స్ కారణంగా ఆటగాళ్లు గాయాల పాలవుతుంటారు. మరీ ముఖ్యంగా క్రికెట్ లో శారీరక శ్రమ ఎక్కువ. అందుకే ఆటగాళ్లు తరచు గాయల బారిన పడి టోర్నీలకు దూరం అవుతుంటారు. తాజాగా బంగ్లాతో జరిగిన మ్యాచ్ లో దీపక్ చాహర్, కుల్దీప్ సేన్, రోహిత్ శర్మ లు గాయపడిన సంగతి తెలిసిందే. ఒకపక్క గాయం కారణంగా జట్టుకు దూరం అయ్యి.. ప్లేయర్ బాధపడుతుంటే ఇంకో పక్క పుండు మీద కారం చల్లినట్లుగా మాట్లాడాడు […]
టీ20 ప్రపంచకప్ సాధించడమే లక్ష్యంగా ఆసీస్ గడ్డపై అడుగుపెట్టిన భారత జట్టు అద్భుత విజయాన్ని అందుకుంది. ఆస్ట్రేలియాతో జరిగిన వామప్ మ్యాచులో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 186 పరుగులు చేయగా, ఆసీస్ జట్టు 180 పరుగులకే ఆలౌట్ అయ్యింది. అయితే ఈ మ్యాచులో ప్లేయింగ్ 11లో లేని ఆటగాడు వచ్చి ఆఖరి ఓవర్ బౌలింగ్ వేయాల్సిన పరిస్థితి వచ్చింది. కొండత లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచినా బౌలర్లు […]
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గత కొంత కాలంగా తన స్థాయి తగ్గ ప్రదర్శన కనబర్చలేదనేది వాస్తవం. రన్ మెషీన్‌లా.. మంచి నీళ్లు తాగినంత ఈజీగా సెంచరీలు బాదిన కోహ్లీ సెంచరీ చేసి నేటికి 993 రోజులైంది. కోహ్లీ ఖాతాలో ఇప్పటికే 70 సెంచరీలు ఉన్నా.. 71వ సెంచరీ మాత్రం ఇంకా రాలేదు. దీన్ని బట్టి కోహ్లీ ఎలాంటి బ్యాడ్ ఫామ్‌లో ఉన్నాడో అర్థం అవుతుంది. కానీ.. కోహ్లీ మరీ అంత దారుణమైన ఫామ్‌లో మాత్రం […]