మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న ‘ఆచార్య’ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ కూడా ఒక ప్రత్యేకమైన పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని రెండో పాట ‘నీలాంబరి’ లిరికల్ సాంగ్‌ను చిత్రబృందం శుక్రవారం యూట్యూబ్‌లో రిలీజ్ చేసింది. ఈ పాటపై నెటిజన్లు పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు. మెలోడి బ్రహ్మ మణిశర్మ ఈజ్‌బ్యాక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో మణిశర్మ మ్యూజిక్ డైరెక్టర్‌గా చాలా సినిమాలు వచ్చాయి. ఆ తర్వాతి కాలంలో కాస్త స్పీడ్ తగ్గించిన మణిశర్మ తిరిగి చిరంజీవి ఆచార్యతో తన మార్క్ చూపించారు. ఇప్పటికే ‘లాహేలాహే’ సూపర్‌డూపర్ హిట్ కాగా.. ఇప్పుడు ఈ నీలాంబరి సాంగ్ కూడా యూట్యూబ్‌లో దూసుకుపోతుంది. ఇప్పటికే బోలెడు వ్య్సూ, లైక్స్‌తో పాట అదరగొడుతుంది. ఈ పాటను అనంత్ శ్రీరామ్ రచించారు.
#Neelambari Song Out Now ! https://t.co/oDOhAWvNJS#Acharya#AcharyaOnFeb4th
Megastar @KChiruTweets #Sivakoratala @MsKajalAggarwal @hegdepooja #ManiSharma @anuragkulkarni_ @iamRamyaBehara #AnanthaSriram @MatineeEnt @KonidelaPro @adityamusic pic.twitter.com/ThNW71VoPk
— Ram Charan (@AlwaysRamCharan) November 5, 2021
#Neelambari Song Out Now ❤️
Fall in Love with #Manisharma‘s Magic 🎶
▶️ https://t.co/8Rtsi7LtuI#Acharya#AcharyaOnFeb4th
Megastar @KChiruTweets @AlwaysRamCharan #Sivakoratala @MsKajalAggarwal @hegdepooja @anuragkulkarni_ @iamRamyaBehara #AnanthaSriram @MatineeEnt @KonidelaPro pic.twitter.com/SY927siUib— Pooja Hegde (@hegdepooja) November 5, 2021