అధికారంలోకి రావడం కోసం నేతలు పలు ప్రజాకర్షక పథకాలు ప్రకటిస్తారు. వీటిలో ఎక్కువ శాతం ఉచిత హామీలే ఉంటాయి. సాధ్యసాధ్యాలు ఆలోచించకుండా.. ఉచిత పథకాల హామీలిచ్చి.. జనాలను ఆకర్షించే ప్రయత్నం చేస్తారు. ఇక ఎన్నికల్లో విజయం సాధించాకా.. వాటిని నిలబెట్టుకునేందుకు పడే పాట్లు అన్ని ఇన్ని కావు. ముఖ్యంగా ప్రభుత్వం ప్రకటించిన హామీలను నేరవేర్చేందుకు సరిపడ ఆర్థిక వనరులు ఉండవు. ఫలితంగా ద్రవ్యోల్బణం వంటి పరిస్థితులు తలెత్తుతాయి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో విజయం కోసం సీఎం జగన్ కూడా […]
YSRCP MLC: ఎమ్మెల్సీ కారులో డ్రైవర్ మృతదేహం వెలుగు చూసిన ఘటన కాకినాడలో కలకల రేపింది. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్‌బాబు కారులో ఆయన డ్రైవర్ సుబ్రమణ్యం మృతదేహం వెలుగు చూసింది. సుబ్రమణ్యం గత ఐదేళ్లుగా అనంత ఉదయ్ బాబు దగ్గర డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. నిన్న ఉదయం ఎమ్మెల్సీతో కలిసి కారులో బయటకు వెళ్లాడు. అర్థరాత్రి సమయంలో సుబ్రమణ్యం యాక్సిడెంట్‌కు గురయ్యాడంటూ అతడి సోదరుడికి ఉదయ్‌బాబు సమాచారం ఇచ్చారు. శుక్రవారం తెల్లవారుజామున తన కారులోనే సుబ్రమణ్యం […]