అహా ఓటీటీ ప్లాట్‌ఫామ్ వేదికగా ప్రసారం అవుతున్న అన్‌స్టాపబుల్ షో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నందమూరి నట సింహాం బాలయ్య ఈ షోకు వ్యాఖ్యతగా వ్యవహరించారు. అసలు బాలకృష్ణ యాంకర్ అనగానే చాలా మంది ఆశ్చర్యపోయారు. ఆయన వల్ల కాదు అని కూడా అన్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. అన్‌స్టాపబుల్ షోని టాక్ షోలకి బాప్ షోగా మార్చారు. బాలయ్యకే ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీ, మ్యానరిజంతో.. అన్‌స్టాపబుల్‌ని టాప్ […]
వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థాన పాదయాత్రలో ఉద్రిక్తత నెలకొంది. టీఆర్‌ఎస్ శ్రేణులు ఆమెను అడ్డుకోవడమే కాక.. చెప్పులు కూడా విసిరారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఆ వివరాలు.. వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థాన పాదయాత్ర 41వ రోజు కార్యక్రమం బుధవారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం, నాగారం మండలంలో నిర్వహించారు. మంత్రి జగదీశ్‌రెడ్డి స్వగ్రామమైన నాగారంలో ఎలాంటి సమస్య లేవని.. కావున మంత్రిని, ఎమ్మెల్యేని గాదరి కిశోర్‌ను విమర్శించొద్దని […]
ఇడుపులపాయ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి 12 వ వర్దంతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఇప్పటి వరకు సీఎం జగన్, షర్మిల తారసపడే సందర్భం రాకపోవడంతో, ఇద్దరి మధ్య సంబంధాలు ఏంటన్నది ఎవరూ బయటకు చెప్పలేని పరిస్థితి ఉంది. కానీ, ఇప్పుడు ఇడుపులపాయలో జగన్, షర్మిల ఇద్దరూ ఉండటం ఒకేరోజు తండ్రికి నివాళులు అర్పించనుండటంతో అన్నాచెల్లి కలుసుకోవడానికి ఇంతకు మించిన మంచి సమయం ఉండదు. అన్నాచెల్లి కలిసి ఒకే ఫ్రేమ్‌లో నిలబడితే వైఎస్సా్ర్ ఫ్యామిలీలో విబేధాలు ఉన్నాయన్న […]