మద్యానికి బానిసైన భర్త నిత్యం తాగొచ్చి భార్యతో గొడవలకు దిగుతుంటాడు. తల్లిదండ్రుల్ని, భార్య, బిడ్డలి పట్ల ఇష్టమొచ్చినట్లు తిడుతుంటాడు. ఆ సమయంలో విచక్షణ కోల్పోయి ఇస్టానుసారంగా ప్రవర్తిస్తుంటారు. ఈ పాడు అలవాటు కారణంగా ఎన్నో కాపురాలు కూలిపోయాయి. ఎంతో మంది బిడ్డలు అనాథలుగా అయ్యారు. అయినా
ఓ అందమైన అమ్మాయిని కోడలిగా తెచ్చుకునేందుకు అత్తామామలు ఆరాటపడుతుంటారు. పెళ్లిసంబంధాలు వచ్చినప్పుడు అమ్మాయి ముక్కు, మొహం చూసి అందంగా ఉంటే కానీ పెళ్లికొడుకు తల్లిదండ్రులు నచ్చరు. అలా చూడచక్కని రూపంతో ఉన్న అమ్మాయి కోడలిగా వస్తే చాలా మంది అత్తామామలు ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. కానీ ఓ మామ మాత్రం కోడలు అందంగా ఉందని దారుణానికి పాల్పడ్డాడు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఎల్లారెడ్డి గూడెంలో ఓ దంపతులు తన కుమారుడికి చాలా చోట్ల […]